గ్రామ పంచాయతీ కరదీపిక బుక్ ను ఆంధ్రప్రదేశ్ గ్రామీణ అభివృద్ధి అకాడమీ వారు పబ్లిష్ చేశారు. ఇందులో మొత్తం గ్రామ పంచాయతీ వ్యవస్థ ఏర్పాటు నుండి, విధులు, భాద్యతలు, ఇలా మొత్తం వివరాలు ఈ బుక్ లో ఉన్నాయి. త్వరలో ఏర్పాటు చేయబోయే సచివాలయాలలో ఉండే పంచాయతీ సెక్రెటరీ, విఆర్వో ఇలా మొదలైన ఉద్యోగాలకు ఈ బుక్ చాల ఉపయోగపడుతుంది.
ఈ బుక్ లో మొత్తం 31 చాఫ్టర్స్ ఉన్నాయి.
గ్రామ పంచాయితీ ఏర్పాటు, స్వరూప, స్వభావాలు
గ్రామ పంచాయితి విధులు - బాధ్యతలు
గ్రామ పంచాయితీ త్రాగునీటి సరఫరా
గ్రామ పంచాయితీ -పారిశుధ్యం
ప్రజారోగ్యము - గ్రామపంచాయితీ పాత్ర
గ్రామ పంచాయితీ అధికారాలు
గృహనిర్మాణములకు అనుమతి - లే అవుట్ మంజూరి
సర్పంచ్ విధులు - బాధ్యతలు - అధికారాలు
గ్రామ పంచాయితీ వార్డు సభ్యుల విధులు - బాధ్యతలు
గ్రామ పంచాయితీ కార్యదర్శి విధులు - బాధ్యతలు
సర్పంచ్ - వార్డు సభ్యుల మధ్య పరస్పర సంబంధాలు
గ్రామ పంచాయితీ సర్పంచ్ - కార్యదర్శి పరస్పర సంబంధాలు
గ్రామ సభ గ్రామ పంచాయితీ / కమిటీల సమావేశాలు
గ్రామ సభ - గ్రామ పంచాయితీ మధ్య పరస్పర సంబంధాలు
అవిశ్వాస తీర్మానాలు - రాజీనామాలు
సర్పంచ్, ఉపసర్పంచ్, సభ్యులను పదవి నుండి తొలగించుట
గ్రామ పంచాయితీ కమిటీలు - స్వయం - సహాయక సంఘాలు - సమన్వయం
గ్రామ పంచాయితీ ఆర్థిక వనరులు
గ్రామ పంచాయితీ వ్యయాలు
చెక్కును వ్రాసేటప్పుడు తీసుకోవలసిన జాగ్రత్తలు
గ్రామపంచాయతీ బడ్జెట్
గ్రామ పంచాయితీలో పనులుచేయు విధానం
ప్రజా అంచనాలు
ఆడిట్ - ఆడిట్ అభ్యంతరాలకు జవాబులు - సర్ ఛార్జి
పంచాయితీరాజ్ సంస్థల ప్రజాప్రతినిధులకు శిక్షణ
గ్రామ పంచాయితీల కంప్యూటరీకరణ
వాల్టా చట్టం
సమాచార హక్కు చట్టం 2005
ఆంధ్రప్రదేశ్లో అమలవుతున్న పథకాలు ప్రాజెక్టులు
ప్రోటోకాల్ (శిష్టాచార నియమావళి)

ఇలా 31 చాఫ్టర్లతో ఈ బుక్ తయారు చేయబడింది. ఈ బుక్ మీకు ఉపయోగపడుతుంది అని భావిస్తే డౌన్లోడ్ చేసుకోండి.షేర్ చేయండి
0 Comments
కామెంట్‌ను పోస్ట్ చేయండి