Tirumala Facts | తిరుమల శ్రీవారి గర్భాలయంలో విగ్రహాల రహస్యాలు
ఒకప్పుడు తిరుమల శ్రీవారిని భక్తులు చాలా దగ్గరగా దర్శించుకునే వారు. కులశేఖరుడి పడి దగ్గర ఉన్న గుమ్మం వరకు భక్తుల్ని అనుమతించేవారు. తర్వాత కాలంలో దర్శన విధానాలు మార్పులు చేసి కుదించారు. ఇప్పుడు మహాలఘు దర్శనం వల్ల చాలా చూడలేకపోతున్నాం శ్రీవారి…