ఇండియాలో 80% మందికి టీ త్రాగే అలవాటు ఉంటుంది. కానీ ఇంట్లో అన్ని రకాల టీలు త్రాగే అవకాశం ఉండదు. ఈ మధ్య కాలంలో మార్కెట్లో చాల రకాల టీ ఫ్లేవర్స్ వచ్చాయి. కస్టమర్లు కూడా ఈ టీలను త్రాగడానికి ఇంటరెస్ట్ చూపిస్తున్నారు. సో ఇలా అన్ని రకాల ఫ్లేవర్స్ టీలు, కాఫీ లు, మిల్క్ షేక్స్ ఇలా అన్ని ఒకే చోట అందించాలంటే కచ్చితంగా టీ టాక్ ఫ్రాంచైజీ తీసుకోవాల్సిందే. ఫ్రెండ్స్ ఈ టీ టాక్ ఫ్రాంచైజీ వాళ్ళు అందించే టీలు కానీ, కాఫీలు కానీ మిల్క్ షేక్స్ గాని మిగతా ఏ ఇతర ఫ్రాంచైజీలో ఉండవు అందరి కన్నా ఎక్కువ ఫ్లేవర్స్ ఈ టీ టాక్ ఫ్రాంచైజీలోనే ఉంటాయి. ఈ టాక్ ఫ్రాంచైజీ వారు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ లలో ఫ్రాంచైజీ అవకాశాలు ఇస్తున్నారు.
ఈ టీ టాక్ ఫ్రాంచైజీ తీసుకోవడం ద్వారా వాళ్ళు మనకు ప్రొవైడ్ చేసే మెనులో 20 టైప్స్ అఫ్ టీ అండ్ మిల్క్ షేక్స్, మరియు కాఫీలు అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ టీ టాక్ మెనులో ఐటమ్స్ ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అలాగే కంపెనీ వారి యొక్క బ్రాండ్ ను ఎలా ప్రమోట్ చేసుకోవాలి ఇలా ప్రతి ఒక్క విషయంలో ఈ కంపెనీ వాళ్ళు హెల్ప్ చేయడం జరుగుతుంది.
ఇక ఈ బిజినెస్ లో ప్రాఫిట్స్ విషయానికి వస్తే మనకు 60% నుండి 70% వరకు లాభాలు అనేవి రావడం జరుగుతుంది. ఈ ప్రాఫిట్స్ అనేవి పూర్తిగా మీరు మీ బిజినెస్ ఏ లొకేషన్ లో ఓపెన్ చేయాలనుకుంటున్నారో దాని మీద కంప్లీట్ గా డిపెండ్ అయి ఉంటుంది. ఎందుకంటే ఈ బిజినెస్ లో లొకేషన్ అనేది చాల చాల ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ . ఈ టీ టాక్ ఫ్రాంచైజీ ని మంచి లొకేషన్ లో పెట్టుకోవడం ద్వారా రోజుకి మనం 8000 నుండి 10000 రూపాయల వరకు సంపాదించుకోవచ్చు.
For Franchise Call : 8328429166
Abhinav Colony, Walker Town, Padmarao Nagar, Secunderabad, Telangana 500025
Contact for Franchise-8328429166
For Franchise Call: 8328429166
0 Comments
కామెంట్‌ను పోస్ట్ చేయండి