భారతదేశ చరిత్రలో సుభాష్ చంద్రబోస్ మరణం ఇప్పటికీ చర్చానీయాంశంగానే ఉంది. అలాగే మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు మరణం కూడా ఇంకా ప్రశ్నార్థకంగా మిగిలింది. వాస్తవానికి అల్లూరి చనిపోయినట్టు ఏ రికార్డ్స్‌లోనూ నమోదు కాలేదని, అల్లూరి అనుచరుడు చనిపోతే అల్లూరి సీతారామరాజే చనిపోయినట్టు బ్రిటిష్ అధికారులు పొరపాటుగా గుర్తించారనే వాదనలు ఉన్నాయి.
దీంతో అల్లూరి సీతా రామ రాజు ఏమైపోయారు ఆయన నిజంగానే మరణించారా ఇప్పటికి ఆయన మరణం ఎవరికీ తెలియని ఓ మిష్టరీగానే మిగిలి పోయిందా ఇలాంటి ఆసక్తి కరమైన అంశాలు తెలుసుకోవడానికి ఈ క్రింద ఇచ్చిన వీడియో లింక్ ను క్లిక్ చేయండి
0 Comments
కామెంట్‌ను పోస్ట్ చేయండి