తుమ్మితే ఊడిపోయే ఉద్యోగాలు ఎంతకాలం చేస్తారు ఈ బిజినెస్ స్టార్ట్ చేయండి నెలకు మిషన్ తో 50,000/-

ఒకరి మీద ఆధారపడకుండా ఏదొక బిజినెస్ చేసి స్వయం ఉపాధి పొందడానికి అనేక మార్గాలు ఉన్నాయి. అలాంటి ఒక వ్యాపారమే "చెరకు రసం" బిజినెస్ 

కొన్నాళ్ల క్రితం వరకు చెరుకు రసం తయారు చేయాలంటే ఒక రకమైన యంత్రంలో చెరుకు గడలను పెట్టి చేతులతో దాన్ని తిప్పేవారు,, అంతేకాకుండా కూల్ గా ఉండడానికి చెరుకు రసంలో ఐస్ వేసేవారు. అయితే ఆ ఐస్ వేయడం  చాలామందికి నచ్చేది కాదు. ఎందుకంటే మనం చెరుకు రసంలో ఎటువంటి ఐస్ ముక్కలు వేయకూడదు. అలా చేస్తే చేరుకురసం రుచి పోతుంది.  ఇలా స్వచ్ఛమైన చెరకు రసం లో ఇలాంటివి కలపడం వల్ల అందులో ఉండే క్యాల్షియం, యాంటీ ఆక్సిడెంట్లు,  మెగ్నీషియం, ఐర‌న్ వంటి పోష‌కాలు మన శరీరానికి అందవు..