ఫ్రెండ్స్ ఈ రోజు మనం తక్కువ పెట్టుబడితో మంచి లాభాలు తెచ్చే ఒక సరికొత్త ఇన్నోవేటివ్ బిజినెస్ గురించి తెలుసుకుందాం.. ఆ బిజినెస్ ఏంటి అంటే బి స్టోర్ ఫ్రాంచైజ్ బిజినెస్.. ఏంటి ఈ బి స్టోర్ ఫ్రాంచైజ్ బిసినెస్ అంటే,, ఉదాహరణకు మీరు ఒక మొబైల్ కొనాలి అని ఆన్లైన్ లో సెర్చ్ చేస్తే ఒక 10 వేళ రూపాయల ఫోన్ చూసారు అనుకుందాం,, అదే ఫోన్ ని మీరు మీ పట్టణంలో ఉన్న మొబైల్ స్టోర్ లో 12 వేలు ఉంటుంది..
ఆన్లైన్ లో ధర తక్కువ కదా అని ఆర్డర్ చేస్తే మనకు ఆన్లైన్ లో చూసిన మొబైల్ వస్తుంది అని గ్యారెంటీ లేదు,, ఆన్లైన్ లో కొన్న మొబైల్ కి గ్యారంటీ, వారంటీ ఎలా,, ఒక వేళ ప్రాడక్ట్ ట్రాన్స్పోర్ట్ లో డామేజ్ అయితే ఎం చేయాలి ఇలా చాలా ప్రశ్నలకు మన దగ్గర సమాధానాలు ఉండవు,, అలాంటి వారికోసమే ఈ బి స్టోర్.. ఆన్లైన్ లో కస్టమర్ ప్రాడక్ట్ లకు ఆఫర్లు ఇవ్వడం దగ్గర నుండి అదే ప్రాడక్ట్ కస్టమర్ లకు చేరే వరకు అన్ని బిస్టోర్ వారే చూసుకుంటారు.. ఆన్లైన్ లో ఉండే అన్ని రకాల ప్రాడక్ట్స్ మనకు ఈ బి స్టోర్ లోను లభిస్తాయి. ఈ బిజినెస్ గురించి మరింత సమాచారం కోసం ఈ వీడియో చుడండి.
0 Comments
కామెంట్‌ను పోస్ట్ చేయండి