ఈ బిజినెస్ లో రూ.387 లకు రూ 130 ల లాభం / ఫ్రాంచైజ్ అవకాశం

ఈ రోజుల్లో సొంతంగా వ్యాపారం స్టార్ట్ చేయాలి అంటే ఏ వ్యాపారం అయితే మనకు నష్టాలు రాకుండా ఉంటాయో ఆ వ్యాపారాన్ని మనం స్టార్ట్ చేస్తే మంచిది. అందులో ముఖ్యంగా కంపెనీల దగ్గర నుండి డీలర్ షిప్ అనేది తీసుకుని వ్యాపారం స్టార్ట్ చేస్తే మనకు రిస్క్ తక్కువ లాభాలు ఎక్కువగా ఉంటాయి... కాబట్టి ఈ రోజు ఈ వీడియోలో మనం విశాఖపట్నం లో ఉన్న  సాహో సాంచి ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి చెందిన డీలర్ షిప్ బిజినెస్ గురించి తెలుసుకుందాం. 

ఈ కంపెనీ వారి వద్ద మనకు చిన్న మోపెడ్ స్కూటర్ దగ్గర నుండి, బైకులు, ట్రాక్టర్ లు, లారీలు, బస్ లు ఇలా అన్ని రకాల వాహనాల  ఇంజన్ అయిల్స్, గేర్ అయిల్స్, బ్రేక్ మరియు ట్రాన్స్మిషన్ అయిల్స్ అతి తక్కువ రేటుకు లభిస్తాయి.. ఇది లిస్టెడ్ కంపెనీ కాబట్టి మనం ఈ కంపెనీ యొక్క డీలర్ షిప్ అనేది తీసుకుంటే ఈ బిజినెస్ లో మంచి లాభాలు సంపాదించు కోవచ్చు.. మరింత సమాచారం కోసం క్రింద ఉన్న వీడియో చూడగలరు