హోమ్ ఆటోమేషన్ బిజినెస్ | Low Investment High Profit Pongo Home Franchaise Business

టెక్నాలజీ పుణ్యమా అని ఇప్పుడు స్మార్ట్ హోమ్స్‌కు డిమాండ్ ఏర్పడుతోంది. సినిమాల్లో మాదిరిగానే ఇప్పుడు జనాలు కూడా వారి ఇంట్లో ఆటోమేటిక్ టెక్నాలజీ కోరుకుంటున్నారు. స్మార్ట్‌ఫోన్‌తో ఇంట్లోని వస్తువులను ఆపరేట్ చేయాలని భావిస్తున్నారు. కూర్చున్న చోటు నుంచే ఫ్యాన్ ఆన్ చేయడం, బల్బు ఆఫ్ చేయడం వంటివి కోరుకుంటున్నారు.

భారత్‌ మార్కెట్‌లో హోమ్ ఆటోమేషన్ ప్రస్తుతం ప్రారంభ దశలోనే ఉంది. రానున్న రోజుల్లో హోమ్ ఆటోమేషన్‌కు ఫుల్ డిమాండ్ ఉండొచ్చనే నిపుణులు పేర్కొంటున్నారు. దీంతో కంపెనీలు కూడా ఈ ఆటోమేషన్  కు అధిక ప్రాధాన్యం ఇస్తున్నాయి.