"హెయిర్ రబ్బర్ బ్యాండ్స్" మేకింగ్ బిజినెస్

మహిళలు అలంకారానికి ఎంతో ప్రాముఖ్యత ఇస్తారు. అలంకరించుకోవడానికి వారికి ఎన్ని వస్తువులు ఉన్న ఏదో ఒక కొత్త వస్తువును కొంటూనే ఉంటారు. అందువల్ల వారి అలంకరణ వస్తువులకు ఎప్పుడు డిమాండ్ ఉంటూనే ఉంటుంది.

కాబట్టి  ఈరోజు అటువంటి ఒక బిజినెస్ ఐడియా గురించి తెలుసుకుందాం . అదే హెయిర్ బ్యాండ్ మేకింగ్ బిజినెస్. ఈ బిజినెస్ ఎంతో ఈజీగా చేయవచ్చు. మహిళలు సైతం దీనిని ప్రారంభించవచ్చు.  ఇక ఈ బిజినెస్ కు సంబంధించి మెషినరీ, రా మెటీరియల్, లాభాలు ఎలా ఉంటాయో తెలుసుకుందాం