sambrani cup making business | Local Small Business Ideas telugu

మనదేశం ఆధ్యాత్మికతకు పెట్టింది పేరు. అందువల్ల మన దేశ ప్రజలకు భక్తి భావం ఎంతో ఎక్కువ. నిత్యం దేవుడిని కొలుస్తూ పూజలు చేస్తుంటారు. దీంతో పూజల్లో వివిధ రకాల పూజా సామాగ్రి వినియోగిస్తుంటారు. ముఖ్యంగా కర్పూరం, అగర్బత్తి, సాంబ్రాణి ఇలా. దీంతో ఈ పూజ సామాగ్రికి మార్కెట్లో మంచి డిమాండ్ ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది. 
అందువల్ల ఈ పూజ సామాగ్రికి సంబంధించిన బిజినెస్ చేయడం వల్ల మనం చక్కటి స్వయం ఉపాధిని పొందవచ్చు. అయితే ఈ రోజు ఈ వీడియోలో మనం  సాంబ్రాణి కప్  మేకింగ్ బిజినెస్ గురించి తెలుసుకుందాం . ఈ బిజినెస్ లో దాదాపుగా రెట్టింపు లాభాలు ఉంటాయి. అయితే చేయవలసిందల్లా  మార్కెటింగ్. మార్కెటింగ్ బాగా చేసుకుంటే చాలు ఈ బిజినెస్ లో ఎన్నో లాభాలు పొందడానికి అవకాశాలు చాలా ఉన్నాయి. ఇక ఈ బిజినెస్ గురించి అన్ని విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.