ఈ బిజినెస్ ఎక్కడ స్టార్ట్ చేసిన నెలకు లక్ష తగ్గకుండా ఆదాయం

కార్యక్రమం ఏదైనా సరే క‌చ్చితంగా ఉపయోగించే వాటిలో ముందుగా ఉండేది స్వీట్స్. పిల్లలు, పెద్దలు అనే తేడా లేకుండా అందరూ ఇష్టపడే వాటిల్లో స్వీట్స్ ప్ర‌ముఖ స్థానంలో నిలుస్తాయి. ఈ వ్యాపారంలో కొత్తగా శ్రమ ఎక్కువ ఉన్న సరే ఆదాయం మాత్రం బాగా పొందవచ్చు. సో ఈ రోజు ఈ వీడియోలో మనం స్వీట్స్ వ్యాపారం గురించి వివరాలు తెలుసుకుందాం
                           
ఈ వ్యాపారం ప్రారంభించడానికి మనం ఎన్నుకున్న స్థలం అనుసరించి పెట్టుబడి అవసరమవుతుంది. ఎందుకంటే నగరాల్లో, పట్టణాల్లో, గ్రామాల్లో ఇలా వివిధ చోట్ల వివిధ రకాలైన వర్కర్ల యొక్క వేతనాలు, షాప్ అద్దెలు వేరు వేరుగా ఉండడమే దీనికి కారణం. కాబట్టి నగరాల్లో ఒకవిధంగా, పట్టణాల్లో, గ్రామాల్లో అయితే ఒక విధంగా పెట్టుబడి అవసరం అవుతుంది.