ఈ మధ్య కాలంలో చాలా వేగంగా అభివృద్ధి చెందుతున్న వ్యాపారాల్లో ఫుడ్ ట్రక్ బిసినెస్ ఒకటి. మెట్రో నగరాల్లో, పెద్ద పెద్ద పట్టణాల్లో ఈ బిజినెస్ కి మంచి డిమాండ్ ఉంది. మన వాడుక భాషలో దీన్ని మొబైల్ క్యాంటీన్ బిజినెస్ అని కూడా అంటారు. దీని ప్రత్యేకత ఏంటంటే.. ఒక ప్రాంతంలో వ్యాపారం బాగా లేకపోతే... మరో ప్రాంతానికి సులభంగా మార్చుకోవచ్చు.
ఈ బిజినెస్ లో ఖర్చులు అన్ని పోను వ్యాపారం బాగా జరిగితే ఒక రోజుకు 2 వేళా నుండి 5 వేలరూపాయలవరకు సంపాదించుకోవచ్చు . ఇప్పటికే ఈ బిజినెస్ లో సక్సెస్ అయినవారు చాల మంది ఉన్నారు, వాళ్ళ సక్సెస్ స్టోరీలను వివిధ పత్రికల్లో, యూట్యూబ్ వీడియోలలో చూడవచ్చు,

0 Comments
కామెంట్‌ను పోస్ట్ చేయండి