హ్యాండ్ శానిటైజర్ తయారు చేయడం ఎలా How to make Hand Sanitizer in your Home with WHO Formula

హాయ్ ఫ్రెండ్స్ ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ బారిన పడకుండా ఉండటానికి అనేక రకాలుగా మనం ప్రయత్నిస్తూ ఉన్నాం, మనం మన చేతులను శానిటైజర్ తో కానీ లేదా సబ్బుతో కానీ శుభ్రంగా కడుక్కుంటూ ఉండాలి, అలాగే సామజిక దూరం పాటిస్తూ ఉండాలి ఇలా అనేక రకాల జాగ్రత్తలు తీసుకుంటే కరోనా వ్యాధి నుండి మనల్ని మనం కాపాడుకోవచ్చు, ఎందుకంటే కరోనా వ్యాధికి మందు లేదు,

వరల్డ్ హెల్త్ ఆర్గనైజషన్ ఫార్ములా ప్రకారం శానిటైజర్ ఏవిధంగా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాం