మన ఇండియాలో చాల పెద్ద పెద్ద కంపెనీలు ఉన్నాయి , అవి పట్టణాలలో డీలర్ షిప్ అంటే ప్రాంచైజ్ ను ఇస్తూ తమ వ్యాపారాలు కొనసాగిస్తూ ఉంటాయి, అయితే చాల మందికి ఈ ఫ్రాంచైజీ లకు ఎలా అప్లై చేసుకోవాలి, ఎంత పెట్టుబడి అవుతుంది, అని కొన్ని సందేహాలు ఉంటాయి
బాటా షూ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్, ఈ పేరు చాలామందికి పరిచయం అక్కర లేనిపేరు, మార్కెట్ లో ఎన్ని రకాల పాదరక్షల తయారీ పరిశ్రమలు ఉన్న కస్టమర్లు మాకు బాటా కంపెనీ ప్రాడక్ట్స్ మాత్రమే కావాలి అని అడిగి మరి కొనుక్కునే వారు చాల మంది ఉన్నారు కాబట్టి ఈ రోజు ఈ వీడియోలో మనం ఈ బాటా కంపెనీ ఫ్రాంచైజీని ఎలా తీసుకోవాలి అనే విషయాలు తెలుసుకుందాం,

0 Comments
కామెంట్‌ను పోస్ట్ చేయండి