Low Investment High Profit Mineral Water Bottle Plant Telugu Self Employment

మనం ప్రయాణాలప్పుడుగాని, బయటకు వెళ్ళినప్పుడు గానీ మనకు దాహం వేసినపుడు గుక్కెడు నీళ్ల కోసం 20 రూపాయలు ఖర్చుపెట్టి రకరకాల వాటర్ బాటిల్స్ ను కొంటూ ఉంటాం. కేవలం నీటికోసం 20 రూపాయలు ఖర్చు చేయాలంటే మధ్యతరగతి ప్రజలు కొంచెం ఆలోచిస్తారు,
అయితే మనం మధ్యతరగతి ప్రజలకు అందుబాటులో ఉండేలా కేవలం 12 నుండి 15 రూపాయల మధ్యన మినరల్ వాటర్ బాటిల్ తయారు చేసి సెల్ చేసుకోవడం వాళ్ళ మనం చక్కటి స్వయం ఉపాధి పొందవచ్చు.  కాబట్టి ఈరోజు మినరల్ వాటర్ బాటిల్ తయారీ బిజినెస్ గురించి అసలు ఈ వ్యాపారాన్ని ఎలా ప్రారంభించాలి, ఏమేమి కావాలి అన్న విషయాలను ఇప్పుడు చూద్దాం.