Masala Plant 🌱 Business | Low Investment high Profit Telugu Self Employment Ideas

మసాలా పొడులకు నిత్యం మార్కెట్ లో మంచి డిమాండ్ అనేది ఉంటుంది. కాబట్టి మీరు ఈ బిజినెస్ స్టార్ట్ చేస్తే మంచి లాభాలు పొందవచ్చు. అయితే ఈ  మార్కెటింగ్ అనేది ఎంతో అవసరం. ఈ వ్యాపారం ఒక రిస్క్ లేని బిజినెస్.  అంతేకాకుండా ఈ బిజినెస్ ని మహిళలు కూడా చేయవచ్చు. ఇక ఈ బిజినెస్ కు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకుందాం.
మనకి మార్కెట్ లో చికెన్ మసాలా, గరం మసాలా, ఫిష్ కర్రీ మసాలా, మటన్ మసాలా అని ఇలా ఎన్నో రకాల మసాలాలు అందుబాటులో ఉంటాయి. కాబట్టి వీటన్నింటినీ కూడా మనం ప్రొడక్షన్ చేసి వీటి ద్వారా బిజినెస్ చేయవచ్చు.