ప్రణబ్ ముఖర్జి ఎన్నవ భారత రాష్ట్రపతి? | జనరల్ నాలెడ్జ్ ప్రాక్టిసు పేపర్ | General Knowledge in Telugu Practice Paper
మొదటి లోక్ సభ కాలము ?
Answer: 1952-1957
Answer: 1952-1957
లోక్ సభకు మొదటి స్పీకర్ ఎవరు?
Answer: జి వి మౌలాంకర్
Answer: జి వి మౌలాంకర్
హత్యకు గురయిన ప్రధాని ఎవరు?
Answer: ఇందిరా గాంధి
Answer: ఇందిరా గాంధి
అతి చిన్న వయసులొ ప్రధాని అయిన వారు ఎవరు?
Answer: రాజీవ్ గాంధి
Answer: రాజీవ్ గాంధి
అతి పెద్ద వయసులొ ప్రధాని అయిన వారు ఎవరు?
Answer: మొరార్జీ దేశాయి
Answer: మొరార్జీ దేశాయి
హత్యకు గురయిన రెండవ ప్రధాని ఎవరు?
Answer: రాజీవ్ గాంధి (1991 మే 21 న)
Answer: రాజీవ్ గాంధి (1991 మే 21 న)
రాజ్య సభ తొలి డిప్యుటి చైర్మన్ ఎవరు?
Answer: వి యెస్ మూర్తి
Answer: వి యెస్ మూర్తి
తక్కువ కాలం ఉప రాష్ట్రపతిగా ఎవరు పని చేసారు?
Answer: వి వి గిరి
Answer: వి వి గిరి
రెండు సార్లు ఉపరాష్ట్రపతిగా ఎవరు పని చేసారు?
Answer: సర్వే పల్లి రాధాక్రిష్ణన్ , హమీద్ అన్సారి
Answer: సర్వే పల్లి రాధాక్రిష్ణన్ , హమీద్ అన్సారి
పదవిలొ ఉండగా మరనించిన ఉప రాష్ట్రపతి ఎవరు?
Answer: క్రుష్ణ కాంత్
Answer: క్రుష్ణ కాంత్
మొదటి మహిళా ప్రధాని ఎవరు?
Answer: ఇందిరా గాంధి
Answer: ఇందిరా గాంధి
భారత రత్న పొందిన తొలి మహిళ ఎవరు?
Answer: ఇందిరా గాంధి
Answer: ఇందిరా గాంధి
20సూత్రాల పథకం ఎవరు ప్రవేశపెట్టారు?
Answer: ఇందిరా గాంధి
Answer: ఇందిరా గాంధి
లోక్ సభ లొ మొదటి ప్రతిపక్ష నాయకుడు ఎవరు?
Answer: వై బి చవాన్
Answer: వై బి చవాన్
ప్రస్తుత భారత రాష్ట్రపతి ఎవరు?
Answer: ప్రణబ్ ముఖర్జి
Answer: ప్రణబ్ ముఖర్జి
ప్రణబ్ ముఖర్జి ఎన్నవ భారత రాష్ట్రపతి?
Answer: 13 వ భారత రాష్ట్రపతి
Answer: 13 వ భారత రాష్ట్రపతి
భారత ఆర్థిక మంత్రిగా ఉన్న తొలి మహిళ ఎవరు?
Answer: ఇందిరా గాంధి
Answer: ఇందిరా గాంధి
విద్యా హక్కు చట్టం ఎప్పుడు అమలులొకి వచింది?
Answer: 2010 యెప్రియల్ 1 నుంచి
Answer: 2010 యెప్రియల్ 1 నుంచి
ఉప రాష్ట్రపతిగా ఎక్కువకాలం ఎవరు పని చేసారు?
Answer: సర్వే పల్లి రాధాక్రిష్ణన్
Answer: సర్వే పల్లి రాధాక్రిష్ణన్
లోక్ సభలొ ఏ పార్టీకి సంపూర్ణ మెజారిటి లేనప్పుడు ప్రధానిని ఎన్నుకునే అధికారం ఎవరికి ఉంటుంది?
Answer: భారత రాష్ట్రపతి కి
Answer: భారత రాష్ట్రపతి కి
0 Comments
కామెంట్‌ను పోస్ట్ చేయండి