భారత ప్రధానికి కావలసిన వయసు అర్హత?
Answer: 25 సం
Answer: 25 సం
ఐక్యరాజ్య సమితి సభలొ హిందిలొ ప్రసంగించిన తొలి ప్రధాని ఎవరు?
Answer: వాజ్ పేయి
Answer: వాజ్ పేయి
ఐక్యరాజ్య సమితి సభలొ హిందిలొ ప్రసంగించిన రెండవ ప్రధాని ఎవరు?
Answer: నరేంద్ర మోది
Answer: నరేంద్ర మోది
ప్రధని హోదాలొ మోది సందర్షించిన దొలి దేశం ఏది?
Answer: భూటాన్
Answer: భూటాన్
భారత రాష్ట్రపతి పదవికి పోటీ కి అర్హతలు ఏవి?
Answer: భారత పౌరుడు అయి 35 సం నిండి ఉండాలి
Answer: భారత పౌరుడు అయి 35 సం నిండి ఉండాలి
తక్కువ కాలం రాష్ట్రపతి పాలన విధించిన రాష్ట్రం ఏది?
Answer: కర్ణాటక(7 రోజులు)
Answer: కర్ణాటక(7 రోజులు)
మొదటి లోక్ సభ సభ్యుల సంఖ్య ఎంత?
Answer: 489 మంది
Answer: 489 మంది
ప్రస్తుత లోక్ సభ సభ్యుల సంఖ్య ఎంత?
Answer: 545 మంది
Answer: 545 మంది
లోక్ సభకు ఎక్కువ కాలం స్పీకర్గా పనిచేసిన వారు?
Answer: బలరాం జక్కర్
Answer: బలరాం జక్కర్
లోక్ సభకు తక్కువ కాలం స్పీకర్గా పనిచేసిన వారు?
Answer: నీలం సంజీవ రెడ్డి
Answer: నీలం సంజీవ రెడ్డి
భారత రాష్ట్రపతి వేతనం నెలకు ఎంత?
Answer: 1,50,000 రూపాయలు
Answer: 1,50,000 రూపాయలు
భారత రాష్ట్రపతిని ఎలా తొలగిస్తారు?
Answer: మహాభియోగ తీర్మానం ద్వారా
Answer: మహాభియోగ తీర్మానం ద్వారా
మొదటి సారిగా మహాభియొగ తీర్మనం ఎవరి మీద ప్రవేశపెట్టారు?
Answer: వి వి గిరి
Answer: వి వి గిరి
ఎక్కువ కాలం ప్రధానిగా పని చేసినవ్యక్తి ఎవరు?
Answer: జవహర్ లాల్ నెహ్రు
Answer: జవహర్ లాల్ నెహ్రు
ఎక్కువ ప్రధానుల అంధించిన రాష్ట్రం ఏది?
Answer: ఉత్తర ప్రదేశ్
Answer: ఉత్తర ప్రదేశ్
భారత రాష్ట్రపతి భవన్ ఎక్కడ ఉంది?
Answer: డిల్లీ లొని మొఘల్ గార్డెన్
Answer: డిల్లీ లొని మొఘల్ గార్డెన్
మొదటి లోక్ సభ కు ఎన్నికలు ఎప్పుడు జరిగాయి?
Answer: 1952 లొ
Answer: 1952 లొ
ఒక బిల్లు ఆర్థిక బిల్లు అయినది కానిది నిర్ణయించె అధికారం ఎవరికి ఉంటుంది?
Answer: లోక్ సభ స్పీకర్ కు
Answer: లోక్ సభ స్పీకర్ కు
లోక్ సభ తొలి మహిళా స్పీకర్ ఎవరు?
Answer: మీరా కుమార్
Answer: మీరా కుమార్
రాజ్య సభ తొలి చైర్మన్ ఎవరు?
Answer: సర్వేపల్లి రాధాక్రిష్ణన్
Answer: సర్వేపల్లి రాధాక్రిష్ణన్
0 Comments
కామెంట్‌ను పోస్ట్ చేయండి