జనరల్ నాలెడ్జ్
అంతర్జాతీయ పారదర్శక సంస్థ ఏది అత్యంత లంచగొండి దేశమని చెప్పింది
A. మయన్మార్
B. సోమాలియా
C. ఇరాక్
D. సియెర్రాలియోన్
A. మయన్మార్
B. సోమాలియా
C. ఇరాక్
D. సియెర్రాలియోన్
Answer: సోమాలియా
అంధుల జనాభా అత్యధికంగా గల దేశం ఏది
A. చైనా
B. బ్రెజిల్
C. ఇండియా
D. ఇండోనేషియా
A. చైనా
B. బ్రెజిల్
C. ఇండియా
D. ఇండోనేషియా
Answer: ఇండియా
ఇండియన్ యూనియన్ పేరు ఇండియా లేదా దేనిని సూచిస్తుంది
A. హిందూస్తాన్
B. భారత్
C. భరత వర్గ
D. ఇవేవీ కాదు
A. హిందూస్తాన్
B. భారత్
C. భరత వర్గ
D. ఇవేవీ కాదు
Answer: భారత్
భారత రాజ్యాంగ నిర్మతల మనస్సును, ఆలోచనలను ప్రతిఫలించే భారత రాజ్యాంగ భాగం ఏది
A. పీఠిక
B. ప్రాథమిక హక్కులు
C. ఆదేశిక సూత్రాలు
D. అత్యవసర నిబంధనలు
A. పీఠిక
B. ప్రాథమిక హక్కులు
C. ఆదేశిక సూత్రాలు
D. అత్యవసర నిబంధనలు
Answer: పీఠిక
మన దేశం లో ప్రధాన రాజకీయ శక్తి ఏది
A. రాజ్యాగం, పార్లమెంటు
B. పార్లమెంటు, రాష్ట్రపతి
C. పార్లమెంటు, రాషా్ట్రల శాసన సభలు
C. దేశంలోని ప్రజలు
A. రాజ్యాగం, పార్లమెంటు
B. పార్లమెంటు, రాష్ట్రపతి
C. పార్లమెంటు, రాషా్ట్రల శాసన సభలు
C. దేశంలోని ప్రజలు
Answer: దేశంలోని ప్రజలు
భారతదేశం ఎందుకు లౌకిక రాజ్యం అయింది
A. అన్ని మతాలకు సమాన రక్షణ కల్పించడంతో
B. రాజ్యంలో అధికార మతం లేకపోవడంతో
C. మత ప్రాతిపదికపై విచక్షణ లేకపోవడంతో
C. వీటన్నింటితో
A. అన్ని మతాలకు సమాన రక్షణ కల్పించడంతో
B. రాజ్యంలో అధికార మతం లేకపోవడంతో
C. మత ప్రాతిపదికపై విచక్షణ లేకపోవడంతో
C. వీటన్నింటితో
Answer: వీటన్నింటితో
ప్రపంచంలోనే అతిపెద్ద రైల్వే కూడలి ఎక్కడ ఉంది
A. న్యూయార్క్
B. చికాగో
C. ఫిలడెల్ఫియా
D. బోస్టన్
A. న్యూయార్క్
B. చికాగో
C. ఫిలడెల్ఫియా
D. బోస్టన్
Answer: చికాగో
ఒపెక్ దేశాల్లో సభ్యత్వం లేని దేశం ఏది
A. సౌదీ అరేబియా
B. ఇండోనేషియా
C. ఇండియా
D. వెనిజులా
A. సౌదీ అరేబియా
B. ఇండోనేషియా
C. ఇండియా
D. వెనిజులా
Answer: ఇండియా
దక్కన్ పీఠభూమిని ఉత్తర భారతదేశం నుంచి విభజిస్తున్న నది ఏది
A. నర్మద
B. కృష్ణ
C. చంబల్
D. గోదావరి
A. నర్మద
B. కృష్ణ
C. చంబల్
D. గోదావరి
Answer: నర్మద
అత్యల్ప సెక్స్ రేషియో ఉన్న ప్రాంతం ఏది
A. పంజాబ్
B. రాజస్థాన్
C. సిక్కిం
D. అండమాన్ నికోబార్
A. పంజాబ్
B. రాజస్థాన్
C. సిక్కిం
D. అండమాన్ నికోబార్
Answer: అండమాన్ నికోబార్
రైల్వే పాసింజర్ కోచ్‌లను ఎక్కడ తయారు చేస్తారు
A. వారణాసి
B. చిత్తరంజన్
C. పెరంబూర్
D. కోల్‌కతా
A. వారణాసి
B. చిత్తరంజన్
C. పెరంబూర్
D. కోల్‌కతా
Answer: పెరంబూర్
మనదేశంలో మొదటి సిమెంటు ఫ్యాక్టరీ(1904)ఎక్కడ నెలకొల్పారు
A. మద్రాస్
B. రాంచి
C. హజారీబాగ్
D. హైదరాబాద్
A. మద్రాస్
B. రాంచి
C. హజారీబాగ్
D. హైదరాబాద్
Answer: మద్రాస్
మనదేశంలోని ఏ రాష్ట్రంలో అత్యధిక అటవీ ప్రాంతం ఉంది
A. హిమాచల్ ప్రదేశ్
B. మధ్యప్రదేశ్
C. కర్ణాటక
D. అసోం
A. హిమాచల్ ప్రదేశ్
B. మధ్యప్రదేశ్
C. కర్ణాటక
D. అసోం
Answer: మధ్యప్రదేశ్
బిర్లా ఇండసి్ట్రయల్, టెక్నాలజికల్ మ్యూజియం ఎక్కడ ఉన్నాయి
A. బెంగళూరు
B. చంఢీగఢ్
C. లక్నో
D. కోల్‌కతా
A. బెంగళూరు
B. చంఢీగఢ్
C. లక్నో
D. కోల్‌కతా
Answer: కోల్‌కతా
సూయజ్ కెనాల్‌ను ఎప్పుడు నిర్మించారు
A. 1867
B. 1868
C. 1869
D. 1870
A. 1867
B. 1868
C. 1869
D. 1870
Answer: 1869
మనదేశంలో బాక్సైట్ ఏ రాషా్ట్రల్లో లభిస్తుంది
A. కర్ణాటక, ఒడిశా
B. జార్ఖండ్, మధ్యప్రదేశ్
C. ఒడిశా, గోవా
D. మధ్యప్రదేశ్, రాజస్థాన్
Answer: కర్ణాటక, ఒడిశా
అమెరికాలో వరి ఏ ప్రాంతంలో పండుతుంది
A. టెక్సాస్
B. పశ్చిమ ప్రాంతం
C. కొలరాడో
D. ఇవేవీ కాదు
A. టెక్సాస్
B. పశ్చిమ ప్రాంతం
C. కొలరాడో
D. ఇవేవీ కాదు
Answer: టెక్సాస్
వేట ద్వారా ఆహారం సంపాదించుకొనే లక్షణం ఉన్న తెగ ఏది
A. టర్క్
B. నీగ్రో
C. బుష్‌మెన్
D. మాసాఒయిస్
A. టర్క్
B. నీగ్రో
C. బుష్‌మెన్
D. మాసాఒయిస్
Answer: బుష్‌మెన్
అత్యధిక జన సాంద్రత ఉన్న దేశం ఏది
A. చైనా
B. ఇండియా
C. సింగపూర్
D. కెనడా
A. చైనా
B. ఇండియా
C. సింగపూర్
D. కెనడా
Answer: సింగపూర్
ఉడ్ సెల్యులోజ్‌ను ఏమంటారు
A. కార్క్
B. టానిస్
C. బాలాటా
D. రెయాన్
A. కార్క్
B. టానిస్
C. బాలాటా
D. రెయాన్
Answer: రెయాన్
ఎస్కిమోల జన్మ స్థలం ఏది
A. అంటార్కిటికా
B. సైబీరియా
C. గ్రీన్‌లాండ్
D. ఆఫ్రికా
A. అంటార్కిటికా
B. సైబీరియా
C. గ్రీన్‌లాండ్
D. ఆఫ్రికా
Answer: గ్రీన్‌లాండ్
ఇండియన్స్ ఏ వర్గానికి చెందుతారు
A. కాకసాయిడ్
B. నీగ్రోయిడ్
C. ఆసా్ట్రలాయిడ్
D. మంగోలాయిడ్
A. కాకసాయిడ్
B. నీగ్రోయిడ్
C. ఆసా్ట్రలాయిడ్
D. మంగోలాయిడ్
Answer: కాకసాయిడ్
కడప పర్వత శ్రేణులు వేటి మధ్య ఉన్నాయి
A. పాలార్, కావేరి
B. గోదావరి, పాలకొండ శ్రేణి
C. సాత్పురా, మహాదేవ మైకాల్ శ్రేణి
D. ఇవేవీ కాదు
A. పాలార్, కావేరి
B. గోదావరి, పాలకొండ శ్రేణి
C. సాత్పురా, మహాదేవ మైకాల్ శ్రేణి
D. ఇవేవీ కాదు
Answer: ఇవేవీ కాదు
డంకన్ పాస్ ఏ ప్రాంతాల మధ్య ఉంది
A. ఉత్తర, తూర్పు, అండమాన్
B. అండమాన్, నికోబార్
C. ఉత్తర, దక్షిణ అండమాన్
C. దక్షిణ అండమాన్, లిటిల్ అండమాన్
A. ఉత్తర, తూర్పు, అండమాన్
B. అండమాన్, నికోబార్
C. ఉత్తర, దక్షిణ అండమాన్
C. దక్షిణ అండమాన్, లిటిల్ అండమాన్
Answer: దక్షిణ అండమాన్, లిటిల్ అండమాన్
ఏ భౌగోళిక భావనను నిశ్చయత్వం అంటారు
A. బ్లాంచెల్స్
B. హెన్రీ
C. ఇలిస్ వర్త హంటింగ్ టొని
D. కార్ల్ రిట్టర్స్
A. బ్లాంచెల్స్
B. హెన్రీ
C. ఇలిస్ వర్త హంటింగ్ టొని
D. కార్ల్ రిట్టర్స్
Answer: ఇలిస్ వర్త హంటింగ్ టొని
జియోగ్రఫీ పదాన్ని మొదట ఎవరు ఉపయోగించారు
A. హెరోడొటస్
B. టాలమీ
C. ఎరాస్టోథెన్స్
D. ఆలిద్రిసి
A. హెరోడొటస్
B. టాలమీ
C. ఎరాస్టోథెన్స్
D. ఆలిద్రిసి
Answer: ఎరాస్టోథెన్స్
కర్కటక రేఖ ఏ దేశం గుండా ప్రయాణించదు
A. ఇరాన్
B. ఈజిప్ట్
C. మెక్సికో
D. ఇండియా
A. ఇరాన్
B. ఈజిప్ట్
C. మెక్సికో
D. ఇండియా
Answer: ఇరాన్
భూ అంతర్భాగంలో ఉండే ఉష్ణోగ్రత ఎంత
A. 20,000 డిగ్రీల సెంటీగ్రేడ్
B. 2,000 డిగ్రీల సెంటీగ్రేడ్
C. 6,000 డిగ్రీల సెంటీగ్రేడ్
D. 26,000 డిగ్రీల సెంటీగ్రేడ్
A. 20,000 డిగ్రీల సెంటీగ్రేడ్
B. 2,000 డిగ్రీల సెంటీగ్రేడ్
C. 6,000 డిగ్రీల సెంటీగ్రేడ్
D. 26,000 డిగ్రీల సెంటీగ్రేడ్
Answer: 6,000 డిగ్రీల సెంటీగ్రేడ్
ఏ ప్రక్రియతో ఒక శిల రంగు మారుతుంది
A. ఎక్స్‌ఫోలియేషన్
B. హైడ్రేషన్
C. కార్బోనేషన్
D. ఆక్సిడేషన్
A. ఎక్స్‌ఫోలియేషన్
B. హైడ్రేషన్
C. కార్బోనేషన్
D. ఆక్సిడేషన్
Answer: ఆక్సిడేషన్
సాధారణ వాతావరణ పరిస్థితి ఏ ఆవరణంలో ఏర్పడుతుంది
A. అయనోస్పియర్
B. సా్ట్రటోస్పియర్
C. ట్రోపోస్పియర్
D. మెసోస్పియర్
A. అయనోస్పియర్
B. సా్ట్రటోస్పియర్
C. ట్రోపోస్పియర్
D. మెసోస్పియర్
Answer: ట్రోపోస్పియర్
0 Comments
కామెంట్‌ను పోస్ట్ చేయండి