11 సెప్టెంబర్, 2020

షెల్ పెట్రోల్ పంప్ బిజినెస్ మరీ ఇంత తక్కువ ధరలోనే డీలర్ షిప్

మీ ఉరి లోనే ఈ షెల్ పెట్రోల్ పంప్ ను ప్రారంభించి మంచి లాభాలు సంపాదించుకోవచ్చు, ప్రభుత్వ సంస్థ లైన ఇండియన్ ఆయిల్ లేదా హిందూస్తాన్ పెట్రోలియం సంస్థలకు చెందిన పంపుల డీలర్ షిప్ కావాలి అంటే మనకు కనీసం 25 లక్షల నుండి కోటి రూపాయల వరకు ఖర్చు అవుతుంది, అయితే షెల్ కంపెనీకి చెందిన పెట్రోల్ పంప్ డీలర్ షిప్ ను మనం కేవలం 15 లక్షలకే పొందవచ్చు, 

ఈ 15 లక్షలలో 7 లక్షలు మనకు పంపు పెట్టుకోవడానికి కావలసిన ఇన్ఫ్రా స్ట్రక్షర్ , మిషన్ , రూములు ఏర్పాటు చేయడం, మంచినీరు, జనరేటర్ ఇలాంటి వాటికీ సంస్థ ఖర్చు చేస్తుంది, మిగిలిన 8 లక్షలలో మనకు పెట్రోల్, ఆయిల్స్ అందిస్తారు , మిగిలిన సంస్థల మాదిరిగా మనం పైన చెప్పిన వాటిగురించి ఎలాంటి టెన్షన్లు పడవలసిన అవసరం లేదు, 15 లక్షలు చెల్లిస్తే అన్ని సంస్థ చూసుకుంటుంది,మనం చేయవలసిందల్లా మనం పెట్టిన పెట్రోల్ పంప్ బిజినెస్ ఎలా డెవెలప్ చేసుకోవాలి అని మాత్రమే ఆలోచించాలి.