మీరు ఉంటున్న ఊరిలోనే ఈ బిజినెస్ స్టార్ట్ చేయండి నెలకు 50,000 ఆదాయం అల్లం వ్యాపారం

రోజు  మీకు  అల్లం హోల్సేల్గా కొన్ని రిటైల్గా అండ్ హోల్సేల్ గా ఎలా అమ్మాలి అనే విషయాన్ని తెలియజేస్తాను. ముందుగా  అల్లం వ్యాపారం ప్రారంభించే ముందు ఈ బిజినెస్ ను రిటైల్ గా  వ్యాపారాన్ని ప్రారంభించండి.
                                     
అల్లం తో పాటుగా ఉల్లిపాయలు, బంగాళాదుంపలు, వెల్లుల్లిపాయలు, ఈ నాలుగు రకాలు కలుపుకొని రిటైల్గా వ్యాపారాన్ని ప్రారంభించండి. ఆ తరువాత హోల్సేల్గా ప్రయత్నం చేయవచ్చు నాలుగు రకాలు కలుపుకొని రిటైల్గా వ్యాపారం చేయడం ద్వారా మనకు నాలుగు రకాలుగా ఆదాయం వస్తుంది. అల్లాన్ని అందరూ ఎక్కువగా వాడుతున్నారు ఆరోగ్యానికి మంచిదని అన్ని టౌన్ లలో టీ అమ్మే షాపుల  వారు కూడా అల్లాన్ని  వాడుతున్నారు.