6 జూన్, 2020

Low Investment High Profit Tandoori Chai Business | Small Business & Self Employment Ideas in Telugu

మన దేశంలో చాల మందికి వేడి వేడి ఛాయ్ లేకుండా రోజే గడవదు. ఉదయం లేచినప్పటి నుండి రాత్రి పడుకునేలోపు చాలా మంది చాలా చోట్ల రకరకాల ఛాయ్ తాగుతారు. అందుకనే ఈ  ఛాయ్ బిజినెస్ కు ప్రతి సీజన్లోనూ ఫుల్ డిమాండ్ ఉంటుంది. మన తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రతిరోజూ లక్షల రూపాయల్లో ఛాయ్ బిజినెస్ జరుగుతుంది. 
సో కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకునేవారు ఛాయ్ లోనే వెరైటీగా ఉండే తందూరి ఛాయ్ బిజినెస్ ను ఎంచుకుంటే మీ వ్యాపారం అతి తక్కువ కాలంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతుంది. సో ఈరోజు మనం ఈ తండూరి ఛాయ్ బిజినెస్ గురించి తెలుసుకుందాం.