పోర్ట్రబుల్ మినీ స్టీమ్ ఐరన్ కాంపాక్ట్ సెల్లింగ్ బిజినెస్ || Business Ideas Telugu

చాల తక్కువ పెట్టుబడితో స్టార్ట్ చేసి మంచి లాభాలు సంపాదించుకునే బిజినెస్ ఐడియా గురించి తెలుసుకుందాం 

ఆ బిజినెస్ ఏంటి అంటే పోర్ట్రబుల్ మినీ స్టీమ్ ఐరన్ కాంపాక్ట్  సెల్లింగ్ బిజినెస్. ఇది లేటెస్ట్ గా మార్కెట్ లోకి వచ్చిన కొత్తరకం గాడ్జెట్.  ఫ్రెండ్స్ గతంలో మన ఇంటి వద్దకే దోబీలు వచ్చి బట్టలు తీసుకుని వెళ్లి ఉతికి ఇస్త్రీ చేసి ఇంటి వద్దకే తెచ్చి ఇచ్చేవారు. కానీ మారుతున్న కాలానికి అనుగుణంగా ఇప్పుడు లాండ్రీ షాపులు మరియు డ్రై క్లీనింగ్ సర్వీస్ లు వచ్చాయి. అయినా వాటిలో ధరలు ఎక్కువగా ఉంటున్నాయి  దాంతో చాల మంది తమ ఇళ్లలోనే బట్టలు ఉతికి ఐరనింగ్ చేసుకుంటున్నారు. అయితే చాల మంది మధ్య తరగతి ప్రజలు పెరిగిన కరెంట్ ఛార్జీలకు బయపడి బట్టలను చేతితోనే ఉతుక్కుంటున్నారు.  బట్టలయితే వాషింగ్ మిషన్ లేకున్నా చేతితో ఉతుక్కోవచ్చు. కానీ ఐరన్ బాక్స్ లేకుండా ఐరన్ చేయలేము కదా. మాములు ఐరన్ బాక్స్ అయితే కరెంట్ ఎక్కువగా తీసుకుంటుంది. కానీ ఈ మినీ పోర్టుబుల్ స్టీమ్  ఐరన్ కాంపాక్ట్  చాల చిన్నదిగా ఉంటుంది  దీనికి ఒక పవర్ కేబుల్ కూడా ఉంటుంది. దీంతో మన బట్టలను ఈజీగా ఐరనింగ్ చేసుకోవచ్చు.  కరెంట్ కూడా ఎక్కువగా ఖర్చవదు అంతేకాకుండా మాములు ఐరన్ బాక్స్ లాగా వేడి అవడానికి టైం తీసుకోదు కేవలం 30 సెకన్ల లలో హీట్ అవుతుంది అలాగే  దీనికి 60 ml వాటర్ ట్యాంక్ కూడా ఉంటుంది

ఈ బిజినెస్ లో లాభాల విషయానికి వస్తే ఒక డివైజ్ మనకు 450 రూపాయలకు లభిస్తుంది. మనం మార్కెట్ ధర 1000 నుండి 1500 రుపాయల మద్యన పెట్టుకుని వ్యాపారం చేయాలి. అంటే హోల్ సెల్ గా అయితే ఒక్కో డివైజ్ 1000 రూపాయలకు అమ్మితే 550 రూపాయల ప్రాఫిట్ ఉంటుంది అదే రిటైల్ గా అయితే 1000 రూపాయలుకు అమ్మాలి అప్పుడు ఒక డివైజ్ పైన 550 రూపాయల ప్రాఫిట్ ఉంటుంది. ఇలా ఒక రోజుకు atleast 10 పీసులు హోల్ సెల్ గా లేక రిటైల్ గా  అమ్ముకోగలిగిన కనీసం 3000 రూపాయల ఆదాయం సంపాదించుకోవచ్చు. 

https://allive.in/products/portable-handheld-steam-iron-mini-travel-iron

click here to purchase