మనదేశం ఆధ్యాత్మికతకు పెట్టింది పేరు. అందువల్ల మన దేశ ప్రజలకు భక్తి భావం ఎంతో ఎక్కువ. నిత్యం దేవుడిని కొలుస్తూ పూజలు చేస్తుంటారు. దీంతో పూజల్లో వివిధ రకాల పూజా సామాగ్రి వినియోగిస్తుంటారు. ముఖ్యంగా కర్పూరం, అగర్బత్తి, సాంబ్రాణి ఇలా. దీంతో ఈ పూజ సామాగ్రికి మార్కెట్లో మంచి డిమాండ్ ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది.
అందువల్ల ఈ పూజ సామాగ్రికి సంబంధించిన బిజినెస్ అనేది స్టార్ట్ చేయడం వల్ల మనం చక్కటి స్వయం ఉపాధిని పొందవచ్చు. అయితే ఈ రోజు మనం సాంబ్రాణి కప్ మరియు ధూప్ స్టిక్స్ మేకింగ్ మరియు బై బ్యాక్ బిజినెస్ గురించి తెలుసుకుందాం. ఈ బిజినెస్ లో దాదాపుగా రెట్టింపు లాభాలు ఉంటాయి. మరిన్ని వివరాలకు ఈ వీడియో చుడండి ...ప్రతి రోజు డిమాండ్ ఉండే బిజినెస్ పెట్టుబడి 25,000/- నెలకు 30,000/- ఆదాయం
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
TOP JOB SEARCH
-
కడప నగరంలో ఉన్న ప్రముఖ ఆటోమొబైల్ షో రూమ్ నందు వివిధ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. ఆసక్తి గల అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్...
-
History of Polatala Temple As per mythology, while Sri Rama and Lakshmana were searching for Sita and reached this place, they bathed...
-
There are many good ENT hospitals in Kadapa. ENT Hospitals in Kadapa , ENT Doctors in Kadapa , ENT Hospitals in Kadapa. Get phone numbers,...
-
Section 1. (Introduction) Title and extant of operation of the Code Section 2. (Introduction) Punishment of offences committed...
-
Types of eggs : For the embryo to develop inside a fertilised egg nutrition is needed. The amount of food needed varies for different orga...
0 Comments
కామెంట్‌ను పోస్ట్ చేయండి