మన దేశంలో ఎన్నో రకాల టూ వీలర్ కంపెనీలు ఉన్నాయి అవి ప్రతి నెల ఎదో ఒక కొత్తరకం బైక్ లను మార్కెట్లోకి తెస్తున్నాయి కానీ ఎన్ని కంపెనీలు ఎన్ని రకాల బైక్ లను మార్కెట్ లోకి తెచ్చిన యువతలో అప్పటికి ఇప్పటికి ఎప్పటికి క్రేజ్ ఉండే బైక్ ఏదయినా ఉంది అంటే అది రాయల్ ఎన్ఫీల్డ్ మాత్రమే, ఆ బైక్ మీద వెళ్తుంటే ఆ టీవీ వేరు ఆ మజా వేరుగా ఉంటుంది
ఇక ఈ కంపెనీ చరిత్ర చూసుకుంటే 1947 స్వాతంత్ర్యం తర్వాత సరిహద్దుల్లో మన సైనికులు పహారా కాయడానికి అనువైన బైక్ లకోసం చూస్తూ ఉంటె రాయల్ ఎంఫిల్డ్ బుల్లెట్ ఇందుకు అనువుగా ఉంటుంది అని భావించి అప్పటి భారత ప్రభుత్వం 350 సిసి gala 800 రాయల్ ఎంఫిల్డ్ బుల్లెట్ మోటార్ సైకిళ్లను తయారు చేయించింది
0 Comments
కామెంట్‌ను పోస్ట్ చేయండి