ఇలాంటి అదృష్టం కొందరికే వస్తుంది కేవలం లక్షకే క్యాస్ట్రోల్ ఆయిల్ డీలర్ షిప్

ఈ రోజు మనం క్యాస్ట్రోల్ డీలర్ షిప్ బిజినెస్ ఎలా స్టార్ట్  చేయాలి,ఎంత పెట్టుబడి పెట్టాలి, ఎలా అప్లై చేయాలి, ఈ బిజినెస్ లో లాభాలు ఎలా ఉంటాయి అనే విషయాలు తెలుసుకుందాం 

క్యాస్టల్ కంపెనీ అనేది దేశంలో అతి పెద్ద లూబ్రికెంట్ ఆయిల్ సప్లై చేసే సంస్థ, ఈ సంస్థ అన్ని రకాల వాహనాల ఇంజన్ ఆయిల్స్ మరియు మెషిన్ లకు సంబందించిన ఆయిల్స్ లను సప్లై చేస్తుంది. ఈ సంస్థ గురించి ప్రత్యేకంగా పరిచయం  అవసరం లేదు ఎందుకంటే ప్రతి ఆటోమొబైల్ సంస్థలలో ఈ ఇంజన్ ఆయిల్ నే ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు. 

అయితే ఇప్పుడు ఈ క్యాస్టల్ ఆయిల్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ తన డీలర్ షిప్ లను పెంచుకోవాలి అని భావిస్తోంది. కాబట్టి ఈ సంస్థ డీలర్ షిప్ తీసుకుని మనం బిజినెస్ అనేది స్టార్ట్ చేసినట్లయితే ఈ వ్యాపారం లో మంచి లాభాలు సంపాదించుకోవచ్చు.