రెండు రకాలుగా చేసే వ్యాపారం పెట్టుబడి 2 లక్షలు నెలకు 60000 పైగా ఆదాయం

ఈ రోజు మనం మొబైల్ సర్వీసింగ్ సెంటర్ బిజినెస్ ఎలా స్టార్ట్ చేయాలి అనే విషయాలు ఈ రోజు ఈ వీడియోలో తెలుసుకుందాం . జనరల్ గా మొబైల్ సర్వీస్ సెంటర్ లు రెండు రకాలుగా ఉంటాయి
ఒకటి ఆర్థరైజ్డ్ సర్వీస్ సెంటర్, ఇది ఏంటంటే కొన్ని మొబైల్ కంపెనీలు ఉంటాయి కదా MI, LENOVO, SAMSUNG, ఇలాంటి కంపెనీలు ఫోన్ లు ఎక్కువగా అమ్ముడు అవుతాయి కదా మరి వాటికీ రిపేర్ వచ్చినపుడు రిపేరింగ్ కోసం కొన్ని సిటీలలో ఆ కంపెనీలకు సంబందించిన సర్వీస్ సెంటర్ ను పెడతారు. అలాంటి ఆఫర్ లు ఆ కంపెనీలు చేసినపుడు మనం అప్లై చేసుకుని సర్వీసింగ్ సెంటర్ ను ఏర్పాటు చేసుకోవచ్చు.,