Packers and Movers Business Ideas | Telugu Small Business Ideas 2020

చిన్న పెట్టుబడితో ప్రారంభించిన వ్యాపారాలు నష్టపోయే అవకాశం తక్కువ. అలాగే, లాభాలు మొదటి నెల నుండే లభిస్తాయి. మీరు కూడా వ్యాపారం చేయాలని ఆలోచిస్తుంటే, చిన్న పెట్టుబడులు పెట్టాలనుకుంటే, 
మీ కోసం గొప్ప వ్యాపారం ఉంది. ప్రారంభ పెట్టుబడి రూ. 50 వేలు మాత్రమే, సంపాదన కూడా నెలకు రూ. 30 వేలు లభించే చాన్స్ ఉంది. ఆ బిజినెస్ ఏంటి అంటే ప్యాకర్స్ అండ్ మూవర్స్ బిజినెస్  .