మన భారత దేశం అన్నపూర్ణ.. మన దేశ జిడిపిలో 15శాతం వ్యవసాయ రంగం మీదే ఆధారపడి ఉంటుంది. అయితే ఈ వ్యవసాయ రంగంలో పనిముట్లకు సంబంధించి విప్లవాత్మక మార్పులు తెచ్చింది మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీ అని చెప్పవచ్చు. ఈ కంపెనీ వ్యవసాయానికి సంబంధించి ట్రాక్టర్ లు, రోటవేటర్ లు వరి కోత మిషన్లు ఇలా చాలా పరికరాలు అందుబాటులోకి తెచ్చింది.
వీటిలో మహీంద్రా ట్రాక్టర్లు ఎక్కువగా సెల్ అవుతూ ఉంటాయి, వీటిని రైతులు , కాంట్రాక్ట్ [పనులు చేయించే వారు కావచ్చు, ఇసుక రవాణా చేసేవారు, నీటి ట్యాంకర్ సరఫరా చేసేవారు ప్రతి ఒక్క పనిలోనూ మహీంద్రా ట్రాక్టర్ నే ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు, అందువల్ల మనం మహీంద్రా ట్రాక్టర్ కు సంబదించిన స్పెర్ పార్ట్శ్ బిజినెస్ స్టార్ట్ చేసినట్లయితే ఈ బిజినెస్ లో మంచి లాభాలు సంపాదించుకోవచ్చు.
0 Comments
కామెంట్‌ను పోస్ట్ చేయండి