How to Start Amul Ice Cream Parlor Business | Low Investment Business Ideas

సొంత వ్యాపారం ద్వారా రాణించాలనే వారికి బోలేడు అవకాశాలను పలు సంస్థలు అందిస్తున్నాయి. ముఖ్యంగా ఫుడ్ బిజినెస్(business ideas) ద్వారా స్థిరమైన ఆదాయం లభించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.  అయితే ఈ సారి మనం అందరికీ తెలిసిన, రిస్క్ లేని బిజినెస్ గురించి తెలుసుకుందాం. 
కేవలం రూ.2 ల‌క్ష‌ల నుంచి రూ.5 లక్షల పెట్టుబడి పెట్టే స్థోమత ఉంటే చాలు దేశంలోనే ప్రఖ్యాత డెయిరీ ఉత్పత్తుల సంస్థ అమూల్ అద్భుత‌మైన ఫ్రాంచైజీ (Amul Franchise) బిజినెస్‌ లో భాగస్వాములను చేస్తోంది. రిటైల్‌ స్టోర్ల ద్వారా చిరువ్యాపారులను అమూల్ ప్రోత్సహిస్తోంది.