పోటీ తక్కువ ఉన్న మంచి వ్యాపారం అటుకుల తయారీ బిజినెస్

అటుకులను హిందీలో పోహా అని ఇంగ్లిష్ లో ఫ్లాటర్డ్ రైస్ (flattered rice) అని కూడాఅంటారు, అటుకులు త్వరగా జీర్ణం అయ్యే ఆహారం. డైటింగ్ చేస్తున్న వారికి అటుకులు మంచి ఆహారం బొరుగుల తర్వాత వీటికి మార్కెట్ లో మంచి డిమాండ్ ఉంది, అంతేకాకుండా ఈ బిజినెస్ కు కాంపిటీషన్ కూడా చాలాతక్కువ సో మనం కనుక ఈ బిజినెస్ ను స్టార్ట్ చేస్తే మంచి లాభాలను సంపాదించుకోవచ్చు,
                                     
మరి ఈ అటుకులతయారీ బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ఏమేం మిషన్లు కావాలి, ఎలా తయారు చేస్తారు , రా మెటీరియల్ ఏమిటి, తయారు చేసిన వాటిని ఎలా మార్కెటింగ్ చేసుకోవాలి, లాభాలు ఎలా ఉంటాయి అన్నివిషయాలు ఈ రోజు  తెలుసుకుందాం .