Best Business Ideas in Telugu | How to Start Frankie Business in Telugu

సహజంగా స్ట్రీట్ ఫుడ్ బిజినెస్ అనేది మనదేశంలో ఒక లాభదాయకమైన బిజినెస్. మనం ఏ స్ట్రీట్ ఫుడ్ బిజినెస్ పెట్టినా సరే అది తప్పక క్లిక్ అవుతుంది. స్ట్రీట్ ఫుడ్ బిజినెస్ ఏదైనా ఎంతో లాభదాయకంగా కూడా. 
కాబట్టి స్ట్రీట్ ఫుడ్ లలో ఒకటైన  ఫ్రాంకీ బిజినెస్ ను మన పట్టణంలో ప్రారంభిస్తే దాని ద్వారా మనం చక్కటి స్వయం ఉపాధిని పొందవచ్చు. అసలు ఫ్రాంకీ అంటే పలచగా చేసిన చపాతిలో రకరకాల కర్రీలు వేసి ఫోల్డ్ చేయడమే. దీనినే ఫ్రాంకీ అంటారు, ఈ బిజినెస్ ను ప్రారంభించడానికి మనకి కేవలం 10 వేల రూపాయల పెట్టుబడి సరిపోతుంది.