Small Business Ideas 2020 | Mouth Freshner Business in Telugu | Self Employment Telugu

మౌత్ ఫ్రెష్నర్స్ బిజినెస్. ఈ బిజినెస్ ను మనం రెండు విధాలుగా చేయవచ్చు. ఒకటి మనమే ప్రొడక్ట్ ను తయారు చేయడం లేదా ప్రొడక్ట్ ను ప్యాక్ చేసుకుని సేల్ చేయడం. సాధారణంగా మనం ప్రతి చిల్లర దుకాణం వద్ద పాస్ పాస్,
రోబో, క్రేన్ ఇలా పలు రకాల మౌత్ ఫ్రెష్ నర్స్ అందుబాటులో ఉంటాయి. అంతేకాకుండా వీటి సేల్స్ కూడా విపరీతంగా ఉంటాయి. అందువలన వీటి బిజినెస్  ఎంతో లాభదాయకం. కాబట్టి ఈ బిజినెస్ కు సంబంధించిన అన్ని వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.