How to Start Baloon Decoration Business | Business Ideas in Telugu Self Employment | Local Small Business Ideas

మనదేశంలో శుభకార్యాలకు కొదవలేదు. ప్రతి ఊరిలో ఏదో ఒక ఇంట్లో శుభాకార్యం జరుగుతూనే ఉంటుంది. పుట్టినరోజు ఫంక్షన్స్, ఎంగేజ్ మెంట్ ఫంక్షన్స్, రిసెప్షన్, నూతన గృహప్రవేశాలకు, షాప్ ఓపెనింగ్ కు ఇలా ప్రతి అకేషన్ కి ఆకర్షణీయంగా అలంకరించడం ఈ రోజుల్లో సర్వ సాధారణం అయిపొయింది.
మాములుగా పాత రోజుల్లో అలంకరణ లో భాగంగా ఫ్లవర్ డెకరేషన్, క్లాత్ డెకరేషన్ వంటివి చాలా మంది ఏర్పాటు చేసుకునేవారు .  ఇప్పుడు వాటి స్థానంలో కొత్తగా బెలూన్ డెకరేషన్ వచ్చేసింది. ప్రస్తుతం బెలూన్ డెకరేషన్, ఫ్లవర్ డెకరేషన్ కన్నా చూడటానికి అందంగా కనిపించడం తక్కువ ధరకు లభించడం వలన ఎక్కువమంది దీనిపై ఆసక్తి చూపుతున్నారు.  సో ఇలాంటి బిజినెస్ ను మనం ప్రారంభించి ఆదాయ మార్గంగా ఎంచుకుని తక్కువ పెట్టుబడితో అధిక లాభాలను పొందవచ్చు. ఇక ఈ వ్యాపారం ప్రారంభించడానికి ఏమేం కావాలి, ఖర్చులు లాభాలు ఎలా ఉంటాయి అనే విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం.