కొన్నింటికి పెట్టుబడి పెద్ద ఎత్తున అవసరం అవుతుంది. కొన్నింటికి ఎక్కువగా శ్రమించాల్సి ఉంటుంది. అయితే ఒక మోస్తరు పెట్టుబడితో.. కొద్దిగా కష్టపడి చేసే అనేక వ్యాపారాలు కూడా ఉన్నాయి. వాటిల్లో గన్నీ బ్యాగ్స్ బిజినెస్ కూడా ఒకటి. వీటినే తెలుగు రాష్ట్రాల్లో గోనె సంచులు కూడా అంటారు.
వీటి బిజినెస్ చేయాలంటే.. అందుకు ఏమేం అవసరమో.. ఎంత పెట్టుబడి పెట్టాలో.. ఎంత వరకు ఆదాయం సంపాదించవచ్చో.. ఇప్పుడు తెలుసుకుందాం..
వీటి బిజినెస్ చేయాలంటే.. అందుకు ఏమేం అవసరమో.. ఎంత పెట్టుబడి పెట్టాలో.. ఎంత వరకు ఆదాయం సంపాదించవచ్చో.. ఇప్పుడు తెలుసుకుందాం..
0 Comments
కామెంట్‌ను పోస్ట్ చేయండి