Top 10 Business Tips | Local Small Business Ideas కొత్తగా వ్యాపారం చేసే వారి కోసం 10 బిజినెస్ టిప్స్

వ్యాపారం చేయడం అనేది ఒక కల, కొంత మంది డబ్బు ఉంది కదా అని బిజినెస్ స్టార్ట్ చేసి కొన్ని ఇబ్బందులు రాగానే దాన్ని మధ్యలోనే వదిలేస్తారు. 
అయితే వ్యాపారంలో రాణించటానికి అనేక కారణాలు ఉంటాయి. కృషి, పట్టుదల వంటి వాటితో పాటు ఇప్పుడు నేను చెప్పే ఈ పది అంశాలను ఆచరిస్తే తమ వ్యాపారాలు మధ్యలోనే ఆపివేయకుండా దీర్ఘకాలం పాటు లాభదాయకంగా నిర్వహించవచ్చు. ఆ పది అంశాలు ఏమిటో  తెలుసుకుందాం