ఇండియాలో ఒక తయారీ యూనిట్ పెట్టాలంటే ఎన్ని అనుమతులు అవసరమో తెలుసా? | How to start a new business in India | Best business for new startups

ఇండియాలో ఒక మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ లేదా ఫ్యాక్టరీ పెట్టాలంటే ఎన్ని రకాల అనుమతులు కావాలో తెలుసా మీకు, ఒక విదేశీ కంపెనీ మన దేశంలో తన మనుఫ్యాక్చరింగ్ యూనిట్ పెట్టి వ్యాపారం చేయడానికి ఎందుకు ముందుకు రావడం లేదు ఎక్కువగా విదేశాలలోనే ఎందుకు పెడుతున్నారు మన దేశంలో పెట్టడానికి ఎందుకు ధైర్యం చేయడం లేదు 
బిజినెస్ అంటేనే రిస్క్ తో కూడుకున్న పని. అయినా సరే ప్రతి ఏటా కొన్ని లక్షల మంది యువత జీవితంలో ఏదో సాధించాలన్న కసితో వ్యాపారాల్లోకి అడుగుపెడతారు. లక్షల్లో వేతనాలు చెల్లించే ఉద్యోగాలను సైతం తృణ ప్రాయంగా వదిలేసి, ఇదే మా గమ్యం అంటూ ముందడుగు వేస్తారు. అంత వరకు బాగానే ఉంటుంది కానీ...