మిషన్ ధర 50,000 లలోపు నెలకు రూ.72000 సంపాదించుకోండిలా..

మ‌నకు తినేందుకు అనేక ర‌కాల స్నాక్స్ అందుబాటులో ఉన్నాయి. వాటిల్లో ఫ్రెంచ్ ఫ్రైస్ కూడా ఒక‌టి. వీటిని చిన్నారుల నుంచి పెద్ద‌ల వ‌ర‌కు చాలా మంది ఇష్టంగా తింటుంటారు. అయితే వీటిని త‌యారు చేసి విక్ర‌యించ‌డం ద్వారా ఎవ‌రైనా స‌రే.. ఈ బిజినెస్ లో మంచి లాభాలు సంపాదించుకోవచ్చు
                                       
 మ‌రి ఈ బిజినెస్ ఎలా చేయాలి..? అందుకు ఏమేం అవ‌స‌రం అవుతాయి..? ఎంత పెట్టుబ‌డి పెట్టాలి..? ఆదాయం ఎంత వ‌స్తుంది..? అన్న వివ‌రాల‌ను ఈ  రోజు తెలుసుకుందాం ..!