కేవలం 1000 రూపాయల పెట్టుబడి నెలకు30,000 ఆదాయం

బిజినెస్ రంగంలో నిలదొక్కుకోవడానికి మనం పెద్ద పెద్ద పెట్టుబడులు అవసరం లేదు. అతి తక్కువ పెట్టుబడితోనే మన ప్రొడక్ట్ ను క్వాలిటీతో తయారు చేసి వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు. 

అయితే ఇటువంటి అతి తక్కువ పెట్టుబడుల వ్యాపారాలకు క్వాలిటీతో పాటు మార్కెటింగ్ అనేది ఎంతో అవసరం. వీటిని మనం కనుక సరిగ్గా చేసుకున్నట్లయితే 1000 రూపాయలతో చక్కటి ఆదాయాన్ని సంపాదించవచ్చు.  ఆ వ్యాపారం ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం ...