సహజంగా బెల్ట్ అనేవి చాలా మంది మగవారు వాడుతుంటారు. ఈ మధ్య ఆడవారు కూడా ఈ బెల్ట్ ను ధరించడానికి ఇష్టం చూపుతున్నారు. అందువలన వీటికి మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. ఈ బెల్టులను బ్రాండ్ తో సంబంధం లేకుండా చాలామంది కొంటుంటారు. అందువలన ఈ బెల్ట్ తయారీ బిజినెస్ మనకి చక్కటి ఆదాయ మార్గం. అసలు ఈ బిజినెస్ ను ఎలా ప్రారంభించాలి. ఏమేమి కావాలి, పెట్టుబడులు లాభాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం రండి ...
బెల్ట్ తయారీ బిజినెస్ | How to Start Leather Belt Making Business at Home
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
TOP JOB SEARCH
-
History of Polatala Temple As per mythology, while Sri Rama and Lakshmana were searching for Sita and reached this place, they bathed...
-
కడప నగరంలో ఉన్న ప్రముఖ ఆటోమొబైల్ షో రూమ్ నందు వివిధ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. ఆసక్తి గల అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్...
-
Types of eggs : For the embryo to develop inside a fertilised egg nutrition is needed. The amount of food needed varies for different orga...
-
Section 1. (Introduction) Title and extant of operation of the Code Section 2. (Introduction) Punishment of offences committed...
-
There are many good ENT hospitals in Kadapa. ENT Hospitals in Kadapa , ENT Doctors in Kadapa , ENT Hospitals in Kadapa. Get phone numbers,...
0 Comments
కామెంట్‌ను పోస్ట్ చేయండి