1. ప్రపంచ సుస్థిరాభివృద్ధి సదస్సు-2019'ని ఎక్కడ నిర్వహించారు?
1. బెంగళూరు
2. హైదరాబాద్
3. జయపూర్
4. ఢిల్లీ
జవాబు : 4
2. దేశంలోనే మొదటిసారిగా దివ్యాంగుల హక్కుల చట్టం - 2016 కింద కోర్టుహాలను 2019 ఫిబ్రవరిలో ఎక్కడ ప్రారంభించారు?
1. ఒడిశా
2. ఆంధ్రప్రదేశ్
3. తెలంగాణ
4. కేరళ
జవాబు : 3
3. 2019 ఫిబ్రవరి 1న ఫిఫా ప్రకటించిన ప్రపంచ ఫుట్ బాల్ ర్యంకింగ్ లో భారత్ ఎన్నో స్థానంలో నిలిచింది?
1. 101.
2. 102.
3. 103 .
4. 104
జవాబు : 3
4. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు శశిధరూర్ ఇటీవల ఏ రాష్ట్ర మత్స్యకారులను నోబెల్ శాంతి పురస్కారాలకు సిఫార్సు చేశారు?
1. పశ్చిమ బంగ
2 ఆంధ్రప్రదేశ్
3. కేరళ
4. తమిళనాడు
జవాబు : 3
5. భారతదేశ చిహ్నం యొక్క ఆధార పలక కింద ఉన్న 'సత్యమేవ - జయతే' పదాలు దేని నుండి తీసుకోబడ్డాయి? ..
1. రుగ్వేదం
2. సత్పత్ బ్రహ్మణ
3. ముండకోపనిషత్తు .
4. రామాయణం

0 Comments
కామెంట్‌ను పోస్ట్ చేయండి