05-10-2016 బుధవారము (శుద్ధ చవితి)
కుశ్మాండ దేవి అలంకారము
- శ్రీ విజయ దుర్గా దేవి ఆలయానికి ప్రక్కనే ఉన్న గొప్ప మండపంలో ఈ రోజు అమ్మవారు కుశ్మాండ దేవిగా అలంకరింపబడి దర్శనం ఇస్తుంది.
- తెల్లవారుజాము 4. 30 నిమిషాలకు : సప్త వింశతి (27 ) కలశములతో విశేష అభిషేకము
- సాయంత్రం 3. 30 : సహస్ర కాలువ పూజ
- రాత్రి 6. 00 : "కుశ్మాండ దేవి " అలంకారము
- రాత్రి 8. 00 : ఆలయ ప్రదక్షిణ
0 Comments
కామెంట్‌ను పోస్ట్ చేయండి