Answer : చార్లెస్ బాబెజ్
» 2. నిద్రలో మానవుని రక్త పీడనము/?
A. పెరుగుతుంది
B. తగ్గుతుంది
C. ఒకే రకంగా ఉంటుంది
D. మారుతూ ఉంటుంది
Answer : తగ్గుతుంద
» 3. వార్తా పత్రికతో చుట్టుబడిన ఆహార పదార్ధాలు దేనితో కలుషితం అవుతాయి ?
A. సీసం
B. అల్యూమినియం
C. ఇనుము
D. మెగ్నీషియం
Answer : అల్యూమినియం
» 4. కింది వ్యాదులలో దేనిని నివారణకు వ్యాక్సిన్ ఇంకా లభ్యం కావటం లేదు?
A. టెటనస్
B. మలేరియ
C. మేజిల్స్
D. మంప్స్
Answer : మలేరియ
» 5. పుట్ట గొడుగుల క్రింద పేర్కొన్న ఏ జీవరాశికి చెందినవి?
A. ఆల్గే
B. ఫెరేన్స్
C. ఫంగి
D. లీచేన్స్
Answer : ఫంగి
» 6. 'అకౌస్టిక్స్' ఏ అధ్యయనం?
A. ధ్వని , ధ్వని తరంగాలు
B. లోహాలు
C. అటవీ ఉత్పత్తులు
D. అంతరిక్ష ప్రయాణం
Answer : ధ్వని , ధ్వని తరంగాలు
» 7. ఎక్కువ ఉష్ణోగ్రతను కొలిచే సాధనం?
A. పైరో మీటర్
B. సాలినో మీటర్
C. టాకో మీటర్
D. టోనో మీటర్
Answer : పైరో మీటర్
» 8. ద్రవాల పారుధలను కొలిచే సాధనం ?
A. టాకో మీటర్
B. ఓల్టు మీటర్
C. విస్కో మీటర్
D. వెంటూరి మీటర్
Answer : వెంటూరి మీటర్
» 9. రక్త వర్గాన్ని కనుగొన్నది?
A. రాబార్ట్ కోచ్
B. హర్వే
C. లాండ్ స్టేయినర్
D. జోసఫ్ లిస్టర్
Answer : లాండ్ స్టేయినర్
» 10. మానవ రక్త వర్గాలు ప్రధానంగా?
A. 5
B. 2
C. 3
D. 4
Answer : 4
» 11. కొత్తగా పుట్టిన బేబికి ఉండే ఎముకల సంఖ్య ?
A. 300
B. 220
C. 120
D. 206
Answer : 300
» 12. మానవ శరీరంలో మాస్టర్ గ్రంధి?
A. థైమస్ గ్రంధి
B. అడ్రినల్ గ్రంధి
C. థైరాయిడ్ గ్రంధి
D. పిట్యూటరి గ్రంధి
Answer : పిట్యూటరి గ్రంధి
» 13. తాజా పండ్లలో ఉండే విటమిన్?
A. C
B. D
C. E
D. B
Answer : C
» 14. మామిడి, బొప్పాయి, టమోటాలలో ఉండే విటమిన్?
A. K
B. C
C. B
D. A
Answer : A
» 15. కింది వానిలో దేనిలో ధ్వని అతి నెమ్మదిగా ప్రయాణిస్తుంది?
A. గాలి
B. గ్లాస్
C. నీరు
D. చెక్క
Answer : చెక్క
» 16. 'ఆప్టిక్ ఫైబర్స్ 'ను కింది వానిలో దేనికి వాడుతారు?
A. ప్రసారం
B. నేత
C. సంగీత సాధనాలు
D. ఆహార పరిశ్రమ
Answer : ప్రసారం
» 17. X-Rays తరంగ దైర్ఘ్యం ఎంత ఉంటుంది?
A. 1 సెం.మీ
B. 1 మీ
C. 1 ఆంగ్ స్ట్రామ్
D. 10 మైక్రాన్
Answer : 1 ఆంగ్ స్ట్రామ్
» 18. గోళ్ళ రంగును తొలగించే ద్రవంలో ఉండేది?
A. ఎసిటోన్
B. బెంజీన్
C. పెట్రోలియం ఈతర్
D. ఏసిటిక్ ఆమ్లం
Answer : ఎసిటోన్
» 19. 'నైట్రోలియం' రసాయనిక ఎరువులో ఉండేది ?
A. నైట్రోజన్ మరియు లైమ్ స్టోన్
B. కాల్షియం కార్బయిడ్ మరియు నైట్రోజన్
C. కాల్షియం కార్బయిడ్ మరియు కార్బన్
D. పైవి ఏవికావు
Answer : కాల్షియం కార్బయిడ్ మరియు నైట్రోజన్
» 20. క్రింది వానిలో దేని సాంద్రత అత్యధికం ?
A. క్లోరోఫామ్
B. నీరు
C. బెంజీన్
D. మంచు గడ్డ
Answer : క్లోరోఫామ్
» 21. శుద్ధ పంచదారలు ఉండనిది ?
A. కార్బన్
B. హైడ్రోజన్
C. నైట్రోజన్
D. ఆక్సిజన్
A. కార్బన్
B. హైడ్రోజన్
C. నైట్రోజన్
D. ఆక్సిజన్
Answer : నైట్రోజన్
» 22. ప్లాస్టర్ ఆఫ్ పారిస్ లో ఉండే లోహం ఏది?
A. కాల్షియం
B. మెగ్నీషియం
C. పొటాషియం
D. సోడియం
Answer : కాల్షియం
» 23. సిమెంట్ పరిశ్రమకి ముఖ్యమైన ముడి పదార్ధం?
A. లైం స్టోన్(సున్నపు రాయి)
B. జిప్సం మరియు మట్టి
C. మట్టి
D. సున్నపురాయి మరియు మట్టి
Answer : లైం స్టోన్(సున్నపు రాయి)
» 24. గ్లాస్ దేని మిశ్రమం?
A. క్వార్ట్స్ మరియు మైకా
B. ఇసుక మరియు ఉప్పు
C. ఇసుక మరియు సిలికేట్లు
D. పైవి ఏవి కావు
Answer : ఇసుక మరియు ఉప్పు
» 25. ఫిలాస్ ఫర్ ఊల్ అని దేనిని అంటారు?
A. జింక్ బ్రోమైడ్
B. జింక్ నైట్రేట్
C. జింక్ ఆక్సైడ్
D. జింక్ క్లోరైడ్
Answer : జింక్ ఆక్సైడ్
» 26. కింది వాటిలో దేంట్లో 'వెండి' ఉండదు?
A. హార్న్ సిల్వర్
B. జర్మన్ సిల్వర్
C. రూబి సిల్వర్
D. లూనార్ కాస్టిక్
Answer : జర్మన్ సిల్వర్
0 Comments
కామెంట్‌ను పోస్ట్ చేయండి