పురాణాల, వేదాంగాల సంఖ్య? Telugu General Knowledge
Telugu Indian History
హైదరబాద్ రాష్ట్ర కాంగ్రెస్ ఏర్పడిన సంవత్సరం?
A. 1937
B. 1938
C. 1939
D. 1936
Answer is :: B. 1938
A. 1937
B. 1938
C. 1939
D. 1936
Answer is :: B. 1938
వేదాంగాల సంఖ్య?
A. 6
B. 7
C. 8
D. 5
Answer is :: A. 6
A. 6
B. 7
C. 8
D. 5
Answer is :: A. 6
ప్రభుద్ధ భారతి,ఉద్భుధ పత్రికలను ప్రచురించినది?
A. స్వామి వివేకానంద
B. స్వామి దయానంద
C. స్వామి శ్రద్ధానంద
D. లాలా హంసరాజ్
Answer is :: A. స్వామి వివేకానంద
A. స్వామి వివేకానంద
B. స్వామి దయానంద
C. స్వామి శ్రద్ధానంద
D. లాలా హంసరాజ్
Answer is :: A. స్వామి వివేకానంద
మొదటి జాతీయ కాంగ్రెస్ మహాసభ ఎక్కడ జరిగింది?
A. కలకత్తా
B. జైపూర్
C. బొంబాయి
D. సూరత్
Answer is :: A. కలకత్తా
A. కలకత్తా
B. జైపూర్
C. బొంబాయి
D. సూరత్
Answer is :: A. కలకత్తా
పురాణాల సంఖ్య?
A. 16
B. 17
C. 18
D. 19
Answer is :: C. 18
A. 16
B. 17
C. 18
D. 19
Answer is :: C. 18
28-01-1934 న రాయలసీమ మహాసభ మొదటి సమావేశం జరిగిన ప్రదేశం?
A. మద్రాసు
B. తిరుపతి
C. అనంతపురం
D. కడప
Answer is :: A. మద్రాసు
A. మద్రాసు
B. తిరుపతి
C. అనంతపురం
D. కడప
Answer is :: A. మద్రాసు
ఏ రోజున హైదరాబాద్ రాష్ట్రంలో కమ్యూనిష్టు పార్టీని నిషేదించారు?
A. 03-12-1945
B. 03-12-1946
C. 03-12-1943
D. 03-12-1944
Answer is :: B. 03-12-1946
A. 03-12-1945
B. 03-12-1946
C. 03-12-1943
D. 03-12-1944
Answer is :: B. 03-12-1946
అసోసియేషన్ ఆఫ్ ఇండియన్ యూనివర్శిటి మొదటి పేరున ఎప్పుడు స్థాపితమైంది?
A. 1935
B. 1915
C. 1912
D. 1925
Answer is :: D. 1925
A. 1935
B. 1915
C. 1912
D. 1925
Answer is :: D. 1925
సత్య శోధక సమాజ్ ని స్థాపించినది?
A. జ్యోతిభా ఫూలే
B. తులసి రామ్
C. స్వామి మహారాజ
D. శివదయాళ సాహెబ్
Answer is :: A. జ్యోతిభా ఫూలే
A. జ్యోతిభా ఫూలే
B. తులసి రామ్
C. స్వామి మహారాజ
D. శివదయాళ సాహెబ్
Answer is :: A. జ్యోతిభా ఫూలే
ఉపనిషత్తుల సంఖ్య?
A. 111
B. 118
C. 108
D. 128
Answer is :: C. 108
A. 111
B. 118
C. 108
D. 128
Answer is :: C. 108
భారత ప్రభుత్వం హైదరాబాద్ మీద పోలీస్ చర్యను ఎప్పుడు ప్రారంభించింది?
A. 12-09-1947
B. 12-09-1948
C. 13-09-1948
D. 15-09-1949
Answer is :: C. 13-09-1948
A. 12-09-1947
B. 12-09-1948
C. 13-09-1948
D. 15-09-1949
Answer is :: C. 13-09-1948
హరిజన అభ్యున్నతి కృషి మీద మహాత్మాగాంధి హైదరాబాద్ ను ఏ రోజున సందర్శించాడు?
A. 09-03-1932
B. 09-03-1933
C. 09-03-1934
D. 10-03-1935
Answer is :: C. 09-03-1934
A. 09-03-1932
B. 09-03-1933
C. 09-03-1934
D. 10-03-1935
Answer is :: C. 09-03-1934
భారతీయ తత్వశాస్త్ర శాఖలు?
A. 6
B. 7
C. 8
D. 5
Answer is :: A. 6
A. 6
B. 7
C. 8
D. 5
Answer is :: A. 6
టి.ప్రకాశం హైదరాబాద్ లో మరణించిన రోజు?
A. 20-05-1958
B. 20-05-1956
C. 20-05-1957
D. 20-05-1955
Answer is :: C. 20-05-1957
A. 20-05-1958
B. 20-05-1956
C. 20-05-1957
D. 20-05-1955
Answer is :: C. 20-05-1957
ఎవరి కాలంలో కలకత్తా,బొంబాయి,మద్రాసు లలో 1865 లో హైకోర్టు ఏర్పాటయ్యాయి?
A. లార్డ్ లారెన్సు
B. లార్డ్ కానింగ్
C. లార్డ్ మెయో
D. లార్డ్ రిప్పన్
Answer is :: A. లార్డ్ లారెన్సు
A. లార్డ్ లారెన్సు
B. లార్డ్ కానింగ్
C. లార్డ్ మెయో
D. లార్డ్ రిప్పన్
Answer is :: A. లార్డ్ లారెన్సు
భారత జాతీయ కాంగ్రెస్ ఏ సంవత్సరంలో రెండు వర్గాలుగా చీలిపోయింది?
A. 1909
B. 1910
C. 1907
D. 1908
Answer is :: C. 1907
A. 1909
B. 1910
C. 1907
D. 1908
Answer is :: C. 1907
ఉపవేదాల సంఖ్య?
A. 4
B. 5
C. 6
D. 3
Answer is :: A. 4
A. 4
B. 5
C. 6
D. 3
Answer is :: A. 4
14-02-1922న ఆంధ్ర జన సంఘం మొదటి సమావేశం హైదరాబాద్ లో ఎవరి అధ్యక్షతన జరిగింది?
A. కె.వి.రంగారెడ్డి
B. ఎ.వీరభద్రరావు
C. బి.రామకృష్ణారావు
D. ఏం.హనుమంతరావు
Answer is :: A. కె.వి.రంగారెడ్డి
A. కె.వి.రంగారెడ్డి
B. ఎ.వీరభద్రరావు
C. బి.రామకృష్ణారావు
D. ఏం.హనుమంతరావు
Answer is :: A. కె.వి.రంగారెడ్డి
0 Comments
కామెంట్‌ను పోస్ట్ చేయండి