ఒక వెబ్ సైట్ ముఖ్య పేజీని ఏమంటారు? | General Science


1. గాలి కాల్యుషానికి కారణం ?
A. కార్బన్ మొనాక్సయిడ్
B. కార్బన్ డై ఆక్సయిడ్
C. హైడ్రోజన్ సల్ఫేట్
D. పైవన్నీ
Answer : పైవన్నీ


2. వాయువుల ఒత్తిడిని నిర్ణయించే సాధనం?
A. మైరోటోం
B. మైరో మీటర్
C. మాగ్నేటు మీటర్
D. మానో మీటర్
Answer : మానో మీటర్


3. ఒక మిశ్రమంలో చక్కర మొత్తాన్ని కొలిచే సాధనం?
A. సెక్స్ టెట్
B. స్పెరాక్స్ మీటర్
C. శాలినో మీటర్
D. సాచారి మీటర్
Answer : సాచారి మీటర్


4. మానవునిలో మాస్టర్ గ్రంధి?
A. పిట్యూటరి గ్రంధి
B. థైరాయిడ్ గ్రంధి
C. అడ్రినల్ గ్రంధి
D. తైమస్ గ్రంధి
Answer : పిట్యూటరి గ్రంధి


5. మానవుని ఎముకల సంఖ్య?
A. 206
B. 216
C. 218
D. 220
Answer : 206








6. Johann Gale కనుగొన్నది?
A. ఇంద్రుడు
B. గురుడు
C. శుక్రుడు
D. బుధుడు
Answer : ఇంద్రుడు


7. డైనమైట్ ను కనుగొన్నది?
A. ఆల్ఫ్రెడ్ నోబెల్
B. ఆండర్సన్
C. యుకావ
D. ఫారడే
Answer : ఆల్ఫ్రెడ్ నోబెల్


8. ఇండియాలో పసుపు రంగు విప్లవం దేనికి సంభందించినది?
A. ఉన్ని
B. పాలు
C. చేపలు
D. నునె గింజలు
Answer : నునె గింజలు


9. కీమోథెరపిని కనుగొన్నది ఎవరు?
A. పారిసెల్లిస్
B. బర్కొల్దర్
C. హాఫ్ మాన్
D. హాన్సిన్
Answer : పారిసెల్లిస్


10. ఫాంటేన్ పెన్ ను కనుగొన్నది ఎవరు?
A. గ్రీస్ మన్
B. సైమన్ బైనెట్
C. మార్టింగర్
D. వాటర్ మాన్
Answer : వాటర్ మాన్


11. పర్సనల్ కంప్యూటర్లను దేనిగా ఏర్పరచవచ్చు?
A. సర్వర్
B. సూపర్ కంప్యూటర్
C. నెట్ వర్క్
D. ఎంటర్ ప్రైజర్
Answer : నెట్ వర్క్


12. ఒక వెబ్ పేజిని రీలోడ్ చేయడానికి ఏ బటన్ నొక్కాలి?
A. రీలోడ్
B. రీస్టోర్
C. Ctrl
D. పైవి ఏవి కావు
Answer : పైవి ఏవి కావు


13. DVD దేనికి ఉదాహరణ?
A. హార్డ్ డిస్క్
B. అవుట్ పుట్ డివైస్
C. సాలిడ్ స్టేట్ స్టోరేజ్ డివైస్
D. ఆప్టిక్ డిస్క్
Answer : అవుట్ పుట్ డివైస్


14. అతి పెద్ద గ్రహం?
A. గురుడు
B. బుధుడు
C. శుక్రుడు
D. ఇంద్రుడు
Answer : గురుడు








15. అతి చిన్న గ్రహం?
A. గురుడు
B. బుధుడు
C. శుక్రుడు
D. ఇంద్రుడు
Answer : బుధుడు


16. అన్నవాహిక పొడవు దాదాపు?
A. 8 మీటర్లు
B. 6 మీటర్లు
C. 5 మీటర్లు
D. 4 మీటర్లు
Answer : 8 మీటర్లు


17. ఒక వెబ్ సైట్ ముఖ్య పేజీని ఏమంటారు?
A. హోమ్ పేజ్
B. బ్రౌసర్ పేజ్
C. సెర్చ్ పేజ్
D. బుక్ మార్క్
Answer : హోమ్ పేజ్


18. సింక్లేయర్ దేనిని కనుగొన్నాడు?
A. ఎలక్ట్రాన్
B. డైనమో
C. సి.టి.స్కాన్
D. లాప్ టాప్ కంప్యూటర్
Answer : లాప్ టాప్ కంప్యూటర్