1) అతి ముఖ్యమైన యురేనియం గనులు ఉండే ప్రదేశం?
A. యూరల్స్
B. న్యూ మెక్సికో
C. కటంగా
D. మెసాబి రేంజి
Answer is :: "కటంగా"
A. యూరల్స్
B. న్యూ మెక్సికో
C. కటంగా
D. మెసాబి రేంజి
Answer is :: "కటంగా"
2) పాకిస్తాన్ మరియు ఆఫ్ఘనిస్తాన్ ను కలిపేది(రహదారి)?
A. బోలాన్ పాస్
B. ఖైబర్ పాస్
C. రోహాటాంగ్ పాస్
D. ఆఫ్ఘన్ పాస్
Answer is :: "ఖైబర్ పాస్"
A. బోలాన్ పాస్
B. ఖైబర్ పాస్
C. రోహాటాంగ్ పాస్
D. ఆఫ్ఘన్ పాస్
Answer is :: "ఖైబర్ పాస్"
3) ఆసియాలోని అతి పొడవైన నది?
A. పసుపుపచ్చ నది(ఎల్లో రివర్)
B. బ్రహ్మపుత్ర
C. గంగ
D. యాంగ్ ట్జె
Answer is :: "యాంగ్ ట్జె"
A. పసుపుపచ్చ నది(ఎల్లో రివర్)
B. బ్రహ్మపుత్ర
C. గంగ
D. యాంగ్ ట్జె
Answer is :: "యాంగ్ ట్జె"
4) భారతదేశంలో పురుషుల జనాభా సంఖ్య అధికంగా ఉన్న ప్రాంతం?
A. పశ్చిమ బెంగాల్
B. మిజోరం
C. నాగాలాండ్
D. పాండిచ్చేరి
Answer is :: "పాండిచ్చేరి"
A. పశ్చిమ బెంగాల్
B. మిజోరం
C. నాగాలాండ్
D. పాండిచ్చేరి
Answer is :: "పాండిచ్చేరి"
5) గ్రేట్ విక్టోరియా ఎడారి ఉండే ప్రదేశం?
A. యు.కె
B. ఆస్ట్రేలియా
C. యు.ఎస్.ఎ
D. యుగాండా
Answer is :: "ఆస్ట్రేలియా"
A. యు.కె
B. ఆస్ట్రేలియా
C. యు.ఎస్.ఎ
D. యుగాండా
Answer is :: "ఆస్ట్రేలియా"
6) భారతదేశం నుండి శ్రీలంక విడిపోయే చోటు?
A. ఇందిరా పాయింట్
B. గల్ఫ్ ఆఫ్ మన్నార్
C. వెల్లంకులం
D. తలైమన్నార్
Answer is :: "గల్ఫ్ ఆఫ్ మన్నార్"
A. ఇందిరా పాయింట్
B. గల్ఫ్ ఆఫ్ మన్నార్
C. వెల్లంకులం
D. తలైమన్నార్
Answer is :: "గల్ఫ్ ఆఫ్ మన్నార్"
7) నెవడాలో ఉన్న ఏ ఎడారి పట్టణం కెసినోస్ గా ప్రఖ్యాతి చెందినది?
A. శాన్ డియేగో
B. లాస్ వేగాస్
C. శాన్ జోస్
D. సాక్రమెంటో
Answer is :: "లాస్ వేగాస్"
A. శాన్ డియేగో
B. లాస్ వేగాస్
C. శాన్ జోస్
D. సాక్రమెంటో
Answer is :: "లాస్ వేగాస్"
8) ఫ్రాన్స్ మరియు స్పెయిన్ ల మధ్య సరిహద్దుగా నిలబడిన పర్వతాలు?
A. పైరివీస్
B. పెవినీస్
C. క్వీన్ అలెగ్జాండ్రియా రేంజి
D. సెంటినెల్ రేంజ్
Answer is :: "పైరివీస్"
A. పైరివీస్
B. పెవినీస్
C. క్వీన్ అలెగ్జాండ్రియా రేంజి
D. సెంటినెల్ రేంజ్
Answer is :: "పైరివీస్"
9) బాగా సారం ఉన్న పోఖార లోయ ఇచ్చట కలదు?
A. భూటాన్
B. సిక్కిం
C. నేపాల్
D. అరుణాచల్ ప్రదేశ్
Answer is :: "నేపాల్"
A. భూటాన్
B. సిక్కిం
C. నేపాల్
D. అరుణాచల్ ప్రదేశ్
Answer is :: "నేపాల్"
10) అర్థ శుష్క ఉష్ణ మండలాలకు ఉద్దేశించబడిన అంతర్జాతీయ పంటల పరిశోధన సంస్థ(ఇక్రిసాట్) ఉండు ప్రదేశం?
A. మనీలా
B. కొలంబో
C. ముంబై
D. హైదరాబాద్
Answer is :: "హైదరాబాద్"
A. మనీలా
B. కొలంబో
C. ముంబై
D. హైదరాబాద్
Answer is :: "హైదరాబాద్"
11) తిరుపతి ఉండు శ్రేణి?
A. నల్లమలై
B. పాలకొండ
C. శేషాచలం
D. వెలిగొండ
Answer is :: "శేషాచలం"
A. నల్లమలై
B. పాలకొండ
C. శేషాచలం
D. వెలిగొండ
Answer is :: "శేషాచలం"
0 Comments
కామెంట్‌ను పోస్ట్ చేయండి