PVC ID Card Printing Business | Small Investment Big Profit Business Idea for Self Employment Telugu

సంవత్సరంలో కేవలం రెండు నెలలు మాత్రమే పని చేసి సుమారుగా 1,50,000 పైగా సంపాదించుకునే బిజినెస్ ఐడియా గురించి చెప్పబోతున్నాను, అదేంటంటే విద్య సంవత్సరం ప్రారంభం లో స్కూల్స్ తెరవగానే పిల్లలకు ఐడి కార్డులను తయారు చేయడం, ప్రతి సందులోను ఒక ఇంగ్లిష్ మీడియం స్కూల్ ఉన్న ఈ రోజుల్లో ఈ బిజినెస్ కు మంచి డిమాండ్ ఉంటుంది, 
కాబట్టి మీరు ఈ బిజినెస్ స్టార్ట్ చేసి కేవలం రెండు నెలల్లోనే మంచి లాభాలు సంపాదించుకోవచ్చు,  ఇది ప్రతి సంవత్సరం ఉండే బిజినెస్ కాబట్టి మీరు మంచి క్వాలిటీ తో ఐడి కార్డులు అందిస్తే నెక్స్ట్ ఇయర్ కూడా మీకే ఇస్తారు, ఇక ఈ బిజినెస్ కు ఏమేం మేషన్లు కావాలి, రా మెటీరియల్  ఏమిటి,ఖర్చులు లాభాలు ఎలా ఉంటాయో తెలుసుకుందాం