1) పంచవర్ష ప్రణాళికా సంఘం మొదటి అద్యక్షుడు ఎవరు?
Answer: జవహర్ లాల్ నెహ్రు
Answer: జవహర్ లాల్ నెహ్రు
2) భారత రాజ్యంగం ముందు మాటలొ ఏమని వ్రాయబడింది?
Answer: "మేము భారత దేశ జనులము , మా రాజ్యాంగ అసెంబ్లి లొ ఆమూదించి ఏ రాజ్యాంగాన్ని మాకు మేము ఇస్తున్నాము"
Answer: "మేము భారత దేశ జనులము , మా రాజ్యాంగ అసెంబ్లి లొ ఆమూదించి ఏ రాజ్యాంగాన్ని మాకు మేము ఇస్తున్నాము"
3) ప్రపంచంలొ అధికంగా మాట్లాడె భాష ఏది?
Answer: చైనీస్ (మాండరిన్)
Answer: చైనీస్ (మాండరిన్)
4) ఇంగ్లీష్ అధికారిక భాషా గా గల రాష్ట్రం ఏది?
Answer: నాగాలాండ్
Answer: నాగాలాండ్
5) రాజ్యాంగ ముసాయిదా ఎప్పుడు ప్రచురించారు?
Answer: 1948 ఫిబ్రవరి 21
Answer: 1948 ఫిబ్రవరి 21
6) ప్రపంచంలొ అతి పెద్ద లిఖిత రాజ్యాంగం ఏది?
Answer: భారత రాజ్యాంగం
Answer: భారత రాజ్యాంగం
7) రాజ్యాంగ కమిటి అద్యక్షుడు ఎవరు?
Answer: డా బి ఆర్ అంబెంద్కర్
Answer: డా బి ఆర్ అంబెంద్కర్
8) తొలి రాజ్యాంగ పరిషత్ అద్యక్షుడు ఎవరు?
Answer: డా రాజేంద్ర ప్రసాద్
Answer: డా రాజేంద్ర ప్రసాద్
9) ప్రభుత్వరంగ సంస్థల ఉద్యోగుల ప్రయోజనాల కోసం ఏర్పాటు చేసిన నిధి?
Answer: జాతీయ పునరుజ్జీవనిధి
Answer: జాతీయ పునరుజ్జీవనిధి
10) సంతులిత వృద్ధి వ్యూహాన్ని ప్రతిపాదించింది?
Answer: రగ్నర్ నర్క్స్
Answer: రగ్నర్ నర్క్స్
11) ప్రధాన మంత్రి గ్రామోదయ యోజనను ప్రారంభించిన సంవత్సరం?
Answer: 2000
Answer: 2000
12) పేద గర్భిణులకు ప్రత్యేక సదుపాయాలు కల్పించడానికి ప్రవేశపెట్టిన పథకం?
Answer: జననీ సురక్ష యోజన
Answer: జననీ సురక్ష యోజన
13) పధానమంత్రి రోజ్‌గార్ యోజనను ఏ కార్యక్రమంలో విలీనం చేశారు?
Answer: పధానమంత్రి ఉపాధి కల్పన పథకం
Answer: పధానమంత్రి ఉపాధి కల్పన పథకం
14) రాజ్యాంగం అనే భావనను తొలిసారి ప్రతిపాదించిన వ్యక్తి?
Answer: అరిస్టాటిల్
Answer: అరిస్టాటిల్
15) సొవియట్ రష్యా లొ ఏ రాజ్యాంగం అమలులొ ఉంది?
Answer:లెనిన్ రాజ్యాంగం
Answer:లెనిన్ రాజ్యాంగం
0 Comments
కామెంట్‌ను పోస్ట్ చేయండి