1) తొమ్మిదవ పంచవర్ష ప్రణాళిక సంఘం ఉపాద్యక్షుడు ఎవరు?
Answer: మధు దండావతె
Answer: మధు దండావతె
2) ఏడవ పంచవర్ష ప్రణాళిక అంఘం ఉపాద్యక్షుడు ఎవరు?
Answer: మన్మోహన్ సింగ్
Answer: మన్మోహన్ సింగ్
3) భారత రాజ్యాంగం ఎప్పుడు అమలులొకి వచింది?
Answer: 1950 జనవరి 26
Answer: 1950 జనవరి 26
4) ప్రస్తుతం మన రాజ్యాంగం లొ ఎన్ని నిభందనలు ఉన్నయి?
Answer: 450 నిభంధనలు . 12 షెడ్యూల్స్ , 24 భాగాలు
Answer: 450 నిభంధనలు . 12 షెడ్యూల్స్ , 24 భాగాలు
5) భారత రాజ్యాంగ పరిషత్ చిహ్నం ఏది?
Answer: ఏనుగు
Answer: ఏనుగు
6) రాజ్యాంగం రాసే పని ఎప్పుడు పూర్తయింది?
Answer: 1949 నవంబర్
Answer: 1949 నవంబర్
7) ఆమ్ ఆద్మీ బీమా పథకాన్ని ఎప్పుడు ప్రవేశపెట్టారు?
Answer: 2007 అక్టోబర్ 2
Answer: 2007 అక్టోబర్ 2
8) రైతు వ్యవసాయ సర్వీస్ సెంటర్లను ఎప్పుడు ఏర్పాటు చేశారు?
Answer: 1983-84
Answer: 1983-84
9) జనశ్రీ బీమా యోజన లక్ష్యం
Answer: దారిద్య్రరేఖకు దిగువనున్న పేదలకు బీమా సౌకర్యం
Answer: దారిద్య్రరేఖకు దిగువనున్న పేదలకు బీమా సౌకర్యం
10) 1966-69ను ప్రణాళికా యుగంలో ఏమని వర్ణిస్తారు?
Answer: ప్రణాళికా విరామం
Answer: ప్రణాళికా విరామం
11) రాజీవ్ గాంధీ గ్రామీణ విద్యుదీకరణ యోజనను ఎప్పుడు ప్రారంభించారు?
Answer: ఏప్రిల్ 4, 2005
Answer: ఏప్రిల్ 4, 2005
12) రాష్ట్రీయ కృషి వికాస్ యోజన లక్ష్యం?
Answer: వ్యవసాయ రంగంలో 4 శాతం వృద్ధిరేటు సాధించటం
Answer: వ్యవసాయ రంగంలో 4 శాతం వృద్ధిరేటు సాధించటం
13) ఆహారం-పని- ఉత్పాదకతకు ప్రాధాన్యమిచ్చిన ప్రణాళిక?
Answer: ఏడో ప్రణాళిక
Answer: ఏడో ప్రణాళిక
14) ఉపాధి హామీ పథకాన్ని మొదట ప్రవేశపెట్టిన రాష్ట్రం?
Answer: మహారాష్ట్ర
Answer: మహారాష్ట్ర
15) గంగా కల్యాణ్ యోజనను ఏ పథకంలో విలీనం చేశారు?
Answer: స్వర్ణజయంతి గ్రామ స్వరోజ్‌గార్ యోజన
Answer: స్వర్ణజయంతి గ్రామ స్వరోజ్‌గార్ యోజన
0 Comments
కామెంట్‌ను పోస్ట్ చేయండి