General Knowledge Telugu | జనరల్ నాలెడ్జ్ | for APPSC | Panchayat Secretary | IBPS | SBI | SSC


1) ఆర్థిక మంత్రి హోదాలొ తొలి బడ్జట్ ను ఎవరు ప్రవేశపెట్టారు?
Answer: జవహర్ లాల్ నెహ్రు


2) మానవ అభివ్రుద్ధ్హి సూచిని ఎవరు తయారుచేసారు?
Answer: మహబూబ్ ఉల్ హక్ (1990-పాకిస్తాన్)


3) వ్యాట్ ను మొదటి సారిగా ఏ దేశంలొ ప్రవేశపెట్టారు?
Answer: ఫ్రాన్స్







4) భారత్ లొ వ్యాట్ను అధికారికంగా అమలు చేసిన రాష్త్రం ఏది?
Answer: హర్యాన


5) నాల్గవ పంచవర్ష ప్రణాళిక సంఘం అద్యక్షుడు ఎవరు?
Answer: శ్రీమతి ఇందిరా గాంధి


6) ఎనిమిదవ పంచవర్ష ప్రణాళిక కాలము ?
Answer: 1992-1997


7) ప్రభుత్వరంగ సంస్థల ఉద్యోగుల ప్రయోజనాల కోసం ఏర్పాటు చేసిన నిధి?
Answer: జాతీయ పునరుజ్జీవనిధి


8) సంతులిత వృద్ధి వ్యూహాన్ని ప్రతిపాదించింది?
Answer: రగ్నర్ నర్క్స్


9)  ప్రధాన మంత్రి గ్రామోదయ యోజనను ప్రారంభించిన సంవత్సరం?
Answer: 2000


10) పేద గర్భిణులకు ప్రత్యేక సదుపాయాలు కల్పించడానికి ప్రవేశపెట్టిన పథకం?
Answer: జననీ సురక్ష యోజన


11) ప్రభుత్వ రంగ సంస్థల వాటా దేనిలో భాగంగా ఉంటుంది?
Answer: దేశీయ బడ్జెట్ వనరులు







12) లోటు దారీ ద్రవ్యం వల్ల ఏర్పడే ఫలితం?
Answer: దవ్య సప్లయ్ పెరిగి ద్రవ్యోల్బణ పరిస్థితులు ఏర్పడతాయి


13) ఓంకారేశ్వర్ ప్రాజెక్ట్ ఏ రాష్ట్రంలో ఉంది?
Answer: మధ్యప్రదేశ్


14) తీస్తా బ్యారేజ్ ఏ రాష్ట్రంలో ఉంది?
Answer: పశ్చిమబెంగాల్


15) చిత్తరంజన్ రైలింజన్ల కర్మాగారం ఏ ప్రణాళికలో ఏర్పాటు చేశారు?
Answer: మొదటి ప్రణాళిక